పట్టుదలకు మరోపేరు జెన్సన్ హువాంగ్ ! (2)
Ravi Vanarasi…….. ఎన్విడియా ఆరంభం పూలబాట ఏమీ కాదు. మొదటి కొన్ని సంవత్సరాలలో కంపెనీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. పందొమ్మిది వందల తొంభై ఐదులో వారు విడుదల చేసిన మొదటి చిప్ ‘ఎన్విఒక్కటీ’ మార్కెట్లో ఘోరంగా విఫలమైంది. ఆ సమయంలో జపాన్ వీడియో గేమ్ దిగ్గజం సెగా వారి తదుపరి గేమింగ్ కన్సోల్ కోసం చిప్ …
