‘మౌస్ ట్రాప్’ నాటకం ప్రత్యేకత గురించి విన్నారా ?
సుమ పమిడిఘంటం…………………………………. యు.కె. లో మనం షేక్‌స్పియర్ నాటకాలే అనుకుంటాం గానీ విచిత్రంగా 60, 65 సం.ల నుంచీ ప్రతిరోజూ రాత్రి 8.గం.లకు ప్రారంభమై 10.15 ని.లకు ముగుస్తుంది అగథా క్రీస్టీ వ్రాసిన నాటకం “మౌస్ ట్రాప్”. ఈ నాటక ప్రదర్శన 1952 సం.లో మొదలై నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఒక్క లండన్ లోనే గాకుండా 44 …