మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?

Jaggaiah’s performance is amazing………. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు, పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.నటీ నటులు కూడా ఆపాత్రలకు తగిన వారు దొరికేరు.  అలాగే పాత్రల్లో అందరు నటీనటులు …

కైలాస పర్వతం సహజంగా ఏర్పడిందేనా ?

Mount Kailash…………………………………….  కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ  కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్‌ ఈ.ఆర్‌.ముల్దేశేవా ఆధ్వర్యంలోని పరిశోధకుల బ‌ృందం కొన్నేళ్ళ క్రితం బల్ల గుద్ది వాదించింది.  1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి …

‘మంచి దంపతులు’ !!

Paresh Turlapati ………………………. 1971 లో తెలంగాణలోని మానుకోట నుంచి ఓ కుర్రాడు సూపర్ స్టార్ కృష్ణ గారిని కలవాలని మద్రాస్ పారిపోయాడు . ఆ కుర్రాడికి సినిమాలంటే వల్లమాలిన ఇష్టం .. కృష్ణ గారంటే ప్రాణం .7 వ తరగతి పరీక్షలు రాసి రాత్రి సెకండ్ షో సినిమా చూసి 20 రూపాయలతో మద్రాస్ …

ఆ ‘సినిమా’ వెనుక అంత కథ ఉందా ?

Bharadwaja Rangavajhala …………… Ntr’s biggest hit …… సూపర్ హిట్ సినిమా యమగోల సినిమా వెనుక చాలా సుదీర్ఘ కథ ఉంది. డీవీ.నరసరాజుగారు రచన చేసిన ‘యమగోల’ సినిమాకు బెంగాలీ సినిమా జీవాంత మానుష ఆధారం. ‘యమగోల’ కు ఓ పదహారేళ్ల అవతల రిలీజైన ‘దేవాంతకుడు’ సినిమా కూ ‘జీవాంత మానుష’ సినిమానే ఆధారం. …

‘హరికథ’ ను అద్భుతం గా రాసిన విప్లవ కవి!!

His own mark on film literature…………… ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ …

ఆ మెరుపు తార ఇప్పుడేమి చేస్తున్నారో ?

Bharadwaja Rangavajhala ………………………. తెలుగు సినిమా మర్చిపోలేని నటి. ఖైదీలో ” రగులుతోంది మొగలిపొద” పాటకు అదిరిపోయే మూమెంట్స్ ఇచ్చిన ఆ మాధవే….”వేణువై వచ్చాను భువనానికీ”…అంటూ తన అభినయంతో హృదయాలను తడిమింది. ఎంతటి వేరియేషన్? ఆ వేరియేషన్ త్రూ అవుట్ కెరీర్ మెయిన్ టెయిన్ చేయగలగడం మాధవి స్పెషాలిటీ. బాలచందర్ ‘అపూర్వరాగంగళ్’ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడు …

కేవలం గంటన్నర కాలం మంత్రి ఈయనే !!

The shortest-serving minister …………………….. కేవలం ఒకటిన్నర గంట మాత్రమే మంత్రిగా పనిచేసి ‘మేవాలాల్ చౌదరి’ కొత్త రికార్డు సృష్టించారు. ఇది బీహార్ లో 2020 లో జరిగింది. నితీష్ కుమార్ బీహార్ సీఎం అయ్యాక మేవలాల్ చౌదరి 2020 నవంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యాశాఖా మంత్రి పదవిని చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు …

“ఏదో ఒక కమిట్మెంట్ లేకపోతే ఎలా?”……. శ్రీశ్రీ

Taadi Prakash ………………………………………………………….. My Interview with SRI SRI at Vizag ………………………………   1979లో విశాఖపట్నం ఈనాడులో పని చేస్తున్నపుడు, ఏప్రిల్ 29వ తేదీన మహాకవి శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ దగ్గరున్న చలసాని ప్రసాద్ గారింట్లో నాకా అదృష్టం దొరికింది. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. 1983 జూన్ 15 సాయంకాలం …

ఎవరీ పద్మ భూషణ్ పల్లోంజీ మిస్త్రీ ?

Pallonji mistry………………….. ……. భవన నిర్మాణ రంగంలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. కనస్ట్రక్షన్ రంగంలో షాపూర్జీ పల్లోంజీ (SP) గ్రూపును పల్లోంజీ మిస్త్రీ అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లారు. ముంబైలోని ఇంపీరియల్ రెసిడెన్షియల్ టవర్స్ ,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణం …
error: Content is protected !!