లెస్ బ్యాగేజ్/లగేజ్ ..మోర్ కంఫర్ట్ !!

We should reduce baggage once our responsibilities are over……………… మీకు 60 ఏళ్ళు దాటాయా? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయా? ఇంట్లో భార్య భర్తలు ఇద్దరే మిగిలారు కదా? ఇక ఇంటినిండా ఉన్న అనవసర వస్తువులు, తలనిoడా చేయవలసిన చివరి పనులు, మిగిలాయి కదా. అన్నిపూర్తి చేసేయడం మంచిది. మిగిలిన జీవిత ప్రయాణం హ్యాపీగా …

మూడు తలల శివుడిని చూసారా ?

Awesome architecture…………………………………… పై ఫొటోలో కనిపించే మూడు తలల శివుని విగ్రహం పురాతనమైనది. మనలో చాలామంది ముక్కంటి గురించి విని ఉంటారు కానీ ఈ మూడు తలల శివుడి గురించి విని ఉండరు. దీనినే త్రిమూర్తి విగ్రహం అని కూడా అంటారు. ఇది 5 వ శతాబ్దం నాటిదని చెబుతారు. ఈ త్రిమూర్తి విగ్రహంలో మూడు …

ఆ మిస్టరీ హిల్ కథేమిటో ?

Magnetic Hill …………………… అవును … అదొక మిస్టరీ హిల్…  దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం అలా   ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. …

ఇద్దరు మిత్రుల కథ !!

Close Friends ………………… పై ఫొటోలో రామోజీ రావు పక్కన కనిపించే పెద్దాయన పేరు అట్లూరి రామారావు.ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు కుడి భుజం.అత్యంతనమ్మకస్తుడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన ప్రముఖుడు. వీళ్ళిద్దరూ స్నేహితులు. రామోజీరావు .. రామారావు కలసి ఆడుకున్నారు. ఆ …

ఆ ‘చిత్రం’తో ఆయనకు ఊహించని కీర్తి ప్రతిష్టలు !!

Ravi Vanarasi……………… చిరునవ్వుతో కనిపించే మోనాలిసా చిత్రాన్నిఇష్టపడని వారు ఉండరు..ఇక ఆ చిత్రాన్ని గీసింది లియోనార్డో డావిన్సీ.. ఆయన ఒక అద్భుతమైన కళాకారుడు,ఒక మేధావి, ఒక విముక్తి ప్రదాత.. ప్రపంచ చరిత్రలో కళకు, విజ్ఞానానికి, సృజనాత్మకతకు మారుపేరుగా లియోనార్డో డావిన్సీ నిలిచి పోయారు. ఆయన మోనాలిసా చిరునవ్వు, ది లాస్ట్ సప్పర్ వంటి అద్భుతమైన చిత్రాలు …

భార్య కోసం సముద్రగర్భంలో ఏళ్ళ తరబడి అన్వేషణ !!

Sai Vamshi …………… 2004లో సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తే, 2011లో ఆ ప్రతాపం జపాన్ మీద పడింది. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిశాయి. భారీ అలలు తీరాన్ని తాకి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జపాన్‌లో నమోదైన ప్రకృతి విపత్తుల్లో ఇది అత్యంత పెద్దది. ప్రపంచంలోని భయంకరమైన భూకంపాల్లో ఇది నాలుగోది. …

ఎటు చూసినా సరస్సులు.. కోటలు .. రాజభవనాలు !

City of lakes …………………………….. ఉదయపూర్ నగరాన్ని 1559లో మహారాణా ప్రతాప్ తండ్రి మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించారు. కాలక్రమంలో ఇది పెద్ద నగరంగా మారింది. ఎన్నో అందమైన సరస్సుల ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా దీనిని ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ అని కూడా పిలుస్తారు. పాలరాయితో చేసిన అనేక ప్రత్యేక నిర్మాణాలు పెద్ద …

ఈ ‘పద్మపాణి’ ప్రత్యేకత ఏమిటో ?

Is Padmapani worshiped as a god in some places? ఈనాడు దేశవ్యాప్తంగా బౌద్ధ,జైన,శైవ,వైష్ణవ ఆలయాల ప్రాంగణాల్లో వివిధ రూపాల్లో,వివిధ నామాలతో కన్పించే పలు విగ్రహాలకు మూలం పై ఫొటోలో కనిపించే చిత్రమే. కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మూల విరాట్టులు సైతం ఇవే పోలికలతో ఉంటాయి. కాకపొతే రెండు చేతులు అదనంగా ఉంటాయి. ఆ …

ఎవరీ స్టిల్స్ భూషణుడు ?

Bharadwaja Rangavajhala ………………………… డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది. బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో ‘సంపూర్ణ రామాయణం’ …
error: Content is protected !!