Adventure……………………………………. ఈ ఫొటోలో కుడి వైపు కనిపిస్తున్న వ్యక్తి పేరు సెబాస్టియన్ డిసౌజా. వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్. సుమారు పదిహేడేళ్ల క్రితం నవంబర్ 26 న ముంబై పై దాడులు జరిపిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్దరి ఉగ్రవాదుల ఛాయా చిత్రాలను తీసి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సెబాస్టియన్ డిసౌజా …
June 5, 2025
Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
June 5, 2025
NTR playing a different role ……………… ‘జన్మ మెత్తితిరా అనుభవించితిరా… బ్రతుకు సమరములో పండిపోయితిరా…. మంచి తెలిసి మానవుడుగ మారినానురా….. జన్మ మెత్తితిరా అనుభవించితిరా’ .. ‘గుడిగంటలు’ సినిమా కోసం అనిశెట్టి రాసిన గీతమిది.. ఘంటసాల అద్భుతంగా పాడారు. తెరపై ఎన్టీఆర్ అంతకంటే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మధుసూధనరావు మరీ అద్భుతంగా చిత్రీకరించారు. …
June 4, 2025
Temple City ………………………. ఒక పర్వతంపై ఒక ఆలయం ఉంటుంది.. లేదంటే రెండు.. మూడు ఆలయాలు ఉంటాయి… కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే చోట..అదీ ఒక పర్వతంపై ఉండటం అరుదైన విషయమే.అది కూడా ఇండియాలోనే .. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే . మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ‘శత్రుంజయ పర్వతం’ పై …
June 4, 2025
Oldest Mummy…………… పెరూ సెంట్రల్ తీరంలో సుమారు 800 సంవత్సరాల వయస్సు గల మమ్మీ తవ్వకాలలో బయటపడింది. లిమా ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా ఈ మమ్మీ ని అధికారులు కనుగొన్నారు.మమ్మీ అవశేషాలు దక్షిణ అమెరికా తీరం.. పర్వతాల మధ్య అభివృద్ధి చెందిన సంస్కృతికి చెందిన వ్యక్తివిగా గుర్తించారు. ఈ మమ్మీ వయసులో పెద్ద …
June 4, 2025
Beautiful spiti valley ……………….. అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది.స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మధ్యలో ఉండటం వలన ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతో పాటు …
June 3, 2025
Bharadwaja Rangavajhala …….. తెలుగు కమర్షియల్ సినిమాకు ఎల్వీ ప్రసాద్ తర్వాత దిశానిర్దేశం చేసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు ప్రజానాట్యమండలి నుంచి సినిమాల్లోకి ప్రవేశించినవాడే. ముందు నటన. ఆ తర్వాత దర్శకత్వం…కొన్ని సినిమాలకు నిర్మాణ సారధ్యం. కె.ఎస్.ప్రకాశరావుగా పాపులర్ అయిన కోవెలమూడి సూర్య ప్రకాశరావు 1914 సంవత్సరం కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో పుట్టారు. చదువు పూర్తి …
June 3, 2025
Is there a danger with that Chinese project?……………………….. బ్రహ్మపుత్ర.. ఈ నదికి చాల పేర్లు ఉన్నాయి. టిబెట్లోని హిమాలయాల్లో జిమా యాంగ్ జాంగ్ హిమానీ నదంలో యార్లుంగ్ నదిగా పుట్టింది. దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాల్లోని లోతైన లోయలలోకి పరుగులు దీస్తుంది. నైరుతి లో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన …
June 3, 2025
గొల్లపూడి మారుతీరావు………………………… ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి… ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని …
June 2, 2025
error: Content is protected !!