Taadi Prakash ………….. SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA ఆకులూ పూలు రాలిపోతాయి.చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే,80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా. కాంతిదారుల్లోనో,కన్నీటి పడవల్లోనో,త్యాగాల చైతన్యదీపాలై వెలిగి,మానవత్వపు మైదానాల్లో మెలిగి .. పరులసేవే దీక్షగా, …
September 24, 2025
Routine story …………………………. టక్ జగదీష్ … కుటుంబ కథా చిత్రం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ఎక్కడా అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఈ సినిమా తీశారు. అది గొప్ప విషయమే. కాకపోతే కధాంశం పాతదే. ఉమ్మడి కుటుంబ కాన్సెప్ట్ తో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి. కుటుంబం కాన్సెప్ట్ కి …
September 23, 2025
Ravi Vanarasi …………… సరిగ్గా ఒక శతాబ్దం క్రితం యుద్ధభేరి మోగిన సమయం.. బాల్కన్ల నేల రక్తంతో తడిసిన వేళ.. ఒక సాధారణ యువతి తన దేశం కోసం అసాధారణమైన సాహసం చేసింది. ఆమె పేరు మిలుంకా సావిచ్. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ సెర్బియా వీరనారి, మానవ చరిత్రలోనే అధిక సంఖ్యలో పురస్కారాలు పొందిన …
September 23, 2025
Everything can be sold …………………. కావేవీ అమ్మకాని కనర్హం ! దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే దెయ్యం హాట్ సబ్జెక్టు గా మారింది. దెయ్యాల మీద ఎంతో వ్యాపారం జరుగుతోంది. సినిమాలు, సీరియల్స్ తీస్తున్నారు. దెయ్యాలతో ఒక రాత్రి అంటూ స్పెషల్ ట్రిప్స్ కూడా అందుబాటులో కొస్తున్నాయి. ఆ మధ్య …
September 23, 2025
Bharadwaja Rangavajhala …………………. సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట. ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. …
September 21, 2025
Bharadwaja Rangavajhala …………………. తాపీ ధర్మారావు గారు రాసిన గ్రంధాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది.మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు.మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది.సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావు …
September 21, 2025
Ravi Vanarasi ………. ఫొటోలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పక్కన ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ మెడిసిన్ క్రో. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫున పోరాడిన గొప్ప వీరుడు.ఆయన కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక తెగకు చెందిన యుద్ధ నాయకుడు కూడా. యుద్ధభూమిలో తన తెగ సంప్రదాయాలను పాటించి, …
September 19, 2025
Ramana Kontikarla …………………………….. This art is owned by a few……………………… కేరళలో నొక్కువిద్య పావక్కళి తోలుబొమ్మలాట కు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే క్రమంగా ఈ కళ అంతరించి పోతోంది. ఈ సంప్రదాయ కళా రూపాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత 85 ఏళ్ల పెద్దమ్మ పంకజాక్షి కి చెందుతుంది. ఇదంతా గమనించే ప్రభుత్వం …
September 19, 2025
త్రినాధ రావు గరగ ……………………….. రొటీన్ సినిమాలు చూసి విసిగి వేసారిపోయిన వారికి కొత్తలోక మూవీ అనేది బెస్ట్ ఆప్షన్.. కేరళ జానపద కథలలో నీలి పాత్రను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని ఎక్కడో చదివాను. మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు …
September 19, 2025
error: Content is protected !!