విశ్వనాధ్ సందేశాత్మక చిత్రం !

Subramanyam Dogiparthi ……………….. సామాజిక విప్లవ చిత్రం.  కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు . సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ కాలం మారింది సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీశారు. ఇంత కన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో …

ఆయనను బూత్రేయ అని ఎవరన్నారు ?

Bharadwaja Rangavajhala………………………… బూతు పురాణమ్ ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో Badari Narayan గారు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం అనే యుగ‌పురుషుడి గీతం ప్ర‌స్తావించారు. ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతుమ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం …

త్రిమూర్తులు ఉన్నారా?

మన పురాణాలు, వేదాలు త్రిమూర్తులను ప్రతిపాదించాయి. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ విశ్వం అంతా మూడు పదార్థాల సమాహారం .. సమన్వయం. సనాతనధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 3 వేదాలు ముక్తకంఠంతో చెప్పినది పరమాత్మ ఒక్కటే అని. పరమాత్మకి రూపం లేదు, లింగభేదం లేదు. కానీ వారి వారి సౌలభ్యం కోసం కొందరు పరమేశ్వరుడు అన్నారు, …

ఆ ఇద్దరికి పేరు తెచ్చిన .. రక్త కన్నీరు !!

యర్నాగుల సుధాకరరావు………………………… కొన్ని పాత్రలు కేవలం ఒకరిద్దరు నటులకోసమే పుట్టుకొస్తాయి. అలాంటి పాత్రే రక్తకనీరు లోని గోపాలం పాత్ర. తమిళం లో MR.. రాధా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అదే పాత్రను తెలుగులో నాగభూషణం చేశారు. రాధను కొంత మేరకు అనుకరించినప్పటికీ ఆ పాత్రతో నాగభూషణం తెలుగు నాటకప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు. …

ఆఇద్దరికి సినిమా నిర్మాణం అచ్చిరాలేదా?

They made movies and burned their hands……  గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించిన ఎస్పీ బాలు సినీ నిర్మాణంలో  పెద్ద విజయాలు సాధించలేకపోయారు. ఆయన కుమారుడు చరణ్ కూడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. తండ్రి కొడుకులకు సినిమా నిర్మాణంలో చేదు అనుభవాలున్నాయి. బాలు మొదటి సారిగా బాల్య స్నేహితులతో కలసి సూపర్ …

ఆ ముగ్గురూ రెండేసి చోట్ల పోటీ చేశారా ?

The family is not new to competing in two seats……………… ఇందిరా గాంధీ కుటుంబ సభ్యుల్లో … ఇందిర, సోనియా ..రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1977లో ఇందిరాగాంధీ రాయబరేలీలో రాజ్‌నారాయణ చేతిలో ఓడిపోయిన తరువాత 1980 ఎన్నికల్లో ఆమె జాగ్రత్త పడ్డారు. నాటి  ఎన్నికల్లో ఆమె రాయబరేలీతో పాటు …

ఆయనకు జీ బ్లాక్ అచ్చిరాలేదా ?

He faced many bitter experiences……………. నూట ముప్పైమూడేళ్ళ చరిత్ర గల సర్వహిత (జీ బ్లాక్ ) మూడేళ్ళ క్రితం కాలగర్భం లో కలిసిపోయింది. సచివాలయ పరిపాలన భవనాలలో….ముఖ్యంగా చాలామంది సీఎం ల కార్యాలయంగా వర్ధిల్లిన భవనం ఇది. ఈ సర్వహిత కు సంబంధించి ఈ తరానికి తెలియని కొన్ని ఘటనలు ఉన్నాయి. అంతగా వెలుగు …

దుర్యోధనుడికి డ్యూయెట్ సాంగ్ ..ఆయనకే చెల్లిందా ?

NTR experiments………………….. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ ఎన్నో కీలకమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. రాముడిగా , కృష్ణుడిగా  అయితే ఇక చెప్పనక్కర్లేదు. అప్పట్లో ప్రేక్షకులు ఆయన్నే కృష్ణుడు , రాముడిగా భావించారు.  ఇక రామాయణ , భారతాల్లో రావణుడు , దుర్యోధనుడు  వంటి ప్రతి నాయకులను  నాయక పాత్రలుగా మార్చి … వాటి చుట్టూ …

హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పాడు!

ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో  మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర  నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి  పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె పాదాలకు ప్రణమిల్లుతాయి.  ఒకటవ హరిశ్చంద్రుడు ముప్పాల …
error: Content is protected !!