ఎర్ర సినిమాల ట్రెండ్ సెట్టర్ !!

Subramanyam Dogiparthi ……………………….. యువతరాన్నిమాత్రమే కాదు జనాల్నికూడా కదిలించిన సినిమా ఇది. కమ్యూనిస్ట్ పార్టీ నేపధ్యం నుండి వచ్చిన మాదాల రంగారావు నటించి, నిర్మించిన సినిమా ఇది. విప్లవ కథా చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. ఇలాంటి విప్లవ భావాలతో, పీడిత ప్రజల ఊరుమ్మడి బతుకుల మీద అంతకు ముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి. …

పాక్ ఆర్మీని బెంబేలెత్తించిన గూర్ఖా సైనికులు!!

సుదర్శన్ టి …………………….. సైన్యం ఎంత పెద్దదైనా శత్రువుతో సూటిగా ముఖాముఖి తలపడేది (infantry) పదాతి దళం సైనికులే. వీరికి వివిధ పరిస్థితులలో పోరాడే విధంగా శిక్షణ ఇస్తారు  ఈ పదాతి దళం బెటాలియన్లలో గూర్ఖా సైనికులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1971 యుద్ధంలో జరిగిన ఘటన ఇది…కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరుణ్ హరోలీకర్ …

ఆ సినిమాపై పార్లమెంట్ లో చర్చ!

Bharadwaja Rangavajhala………………………………..  దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. …

దటీజ్…బ్రహ్మీ…ది ఆర్టిస్ట్ !!

Abdul Rajahussain …………………………. నవ్వుకు కూడా…నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించడమూ తెలుసు. రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీది కొచ్చాడు. ఆయన ‘నటుడే’ కాదు… …

అఘోరాలకు .. నాగ సాధువులకు తేడాలేంటి ?

Do they look the same?………….. హిందూ మతంలో మనకు ఎందరో సాధువులు,సన్యాసులు కనిపిస్తారు.వీరిలో అఘోరాలు(అఘోరీలు )  నాగ సాధువులు ముఖ్యులు. కుంభమేళాలో నాగ సాధులు ఎక్కువగా కనిపిస్తారు. కుంభమేళాలో స్నానం చేసే మొదటి వ్యక్తులు కూడా నాగ సాధువులే. అఘోరాలు కొద్దిమంది మాత్రమే ఈ కుంభమేళాకు వస్తారు.వేషధారణలో చూడటానికి వారు ఒకేలా కనిపిస్తారు. కానీ …

ఆ రంగునే ఆమె ఎందుకు ఇష్ట పడేదో ?

She loves the color green ……………………………….. పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి …

కోటు నుంచి ‘కొల్లాయి’ లోకి ఎందుకొచ్చారో ?

Why Gandhi changd dress code ? టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని  కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు. అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు …

కళాతపస్వి స్టయిల్నే మార్చేసిన సినిమా అదేనా ?

Great director …………………… దర్శకుడు కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు హవా సృష్టిస్తున్న రోజుల్లో సోమయాజులు అనే కొత్త నటుడు ప్రధాన పాత్రధారిగా కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ అందరితో  శభాష్ అనిపించుకుంది. ప్రేక్షకుల …

ఆయన అలా ఇరుక్కుపోయారా ?

The story behind the song …………………. “ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను…  నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను…  చక్కని చుక్కల పక్కనా..ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను…  అహా..అబ్బా..అమ్మో…అయ్యో “…. అక్కినేని నాగేశ్వరరావు  హీరోగా నటించిన ఆలుమగలు చిత్రం లోనిది ఈ పాట. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ (పీఏపీ)వారు నిర్మించిన చిత్రం. తాతినేని రామారావు దర్శకుడు. తాతినేని చలపతిరావు …
error: Content is protected !!