రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …
March 30, 2021
పై ఫొటోలో బరాక్ ఒబామా పక్కన ఉన్న పెద్దావిడ ఆయనకు చిన్న నాయనమ్మ అవుతుంది. ఒబామా తాత గారి రెండోభార్య. సారా ఒబామా గా ఆవిడకు కెన్యాలో చాలా గుర్తింపు ఉంది. చూడటానికి సామాన్య మహిళగా కనిపించే సారా ఒబామా అనాథలను , బాలికలను అక్కున చేర్చుకుని ..వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారు. …
March 29, 2021
श्रीनिवास कृष्ण ……………………… ఒకరోజు రాజా రంజిత్ సింగ్ నుండి హరిసింగ్ నల్వాకు ఒక రహస్య సందేశం వచ్చింది. “మన దేశంలోనికి శత్రువులు నిరంతరం కైబర్ కనుమగుండా చొరబడుతున్నారు. కాబట్టి కైబర్ కనుమ మన నియంత్రణలో ఉండాలి. వెంటనే అందుకు తగిన చర్య చేపట్టు.” హరిసింగ్ నల్వా వెంటనే తన మంత్రులు సలహాదారులతో సమావేశమై కైబర్ …
March 29, 2021
డీఎంకే అధినేత స్టాలిన్ రూట్ మార్చారు. ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. నాస్తికత్వం పునాదులపై ఏర్పడిన డీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నారు. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు.కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో పెరియార్ స్థాపించిన డీకే నుంచి విడిపోయి అణ్ణాదురై …
March 29, 2021
श्रीनिवास कृष्णः(Srinivasa Krishna Patil) ……………………….. హరిసింగ్ ప్రతిరోజూ ఉదయమే షాహిబాగ్ కు వచ్చి ఏకాంతంలో జపజీ సాహిబ్ ను భక్తిశ్రద్ధలతో పఠిస్తాడు. ఆ సమయంలో ఒకరిద్దరు సైనికులు కొంత దూరంగా ఉంటారే తప్ప మరెవరూ ఉండరు. ఆ తరువాత అక్కడకు వచ్చిన పౌరులు ఎవరైనా తనతో మాట్లాడదలిస్తే వారితో కొంతసేపు ముచ్చటిస్తాడు. ఈ విషయం …
March 28, 2021
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. “మక్కల్ నీది మయం” పార్టీ పెట్టాక తొలిసారి ఎన్నికల బరిలోకి కమల్ దిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసిన కోయంబత్తూరులో ఆపార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం కోయంబత్తూరు సౌత్ స్థానం తనకు …
March 28, 2021
श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)………………. పెషావర్ నివాసి అయిన సర్దార్ కమాల్ ఖాన్ కు అరవై యేండ్లు. నలుగురు బేగంలు. అందులో జరీనా అనే బేగంకి లేక లేక పుట్టిన కూతురు నూర్ భాను. చక్కటి చుక్క. ఆమె నలుగురు తల్లుల ముద్దుల బిడ్డ. అల్లారుముద్దుగా పెరిగింది. పదహారేండ్ల యువతి. పెషావర్ లో ఎందరో …
March 27, 2021
రమణ కొంటికర్ల………………………………….. ఇప్పుడిక మళ్ళీ రమ్మన్నా దృశ్యమై వస్తుందా…? కళ్లముందు కదలాడే ఓ పాత తీపి జ్ఞాపకమవ్వడం తప్ప..?!! నాటి 21 ఇంచుల టీవి ఇంతింతై.. 42, 55, 65, 100 అంటూ కార్పోరేట్ కాలేజీల ర్యాంకుల మాదిరిగా పెంచుకుంటూ వెళ్లినా.. 4K HDR QLED లు పెట్టుకుని గొప్పలు పోయినా… నాటి మట్టివాసనల సినిమా …
March 27, 2021
సాహస వనిత గా గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి ఆత్మహత్య చేసుకున్నారు. దీపాలి తన పై అధికారి లైంగిక వేధింపులకు బలైపోయారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయాలు బయట పడ్డాయి. దీపాలి సూసైడ్ లెటర్ …
March 26, 2021
error: Content is protected !!