ఈ శ్వ రం ……………………………….. A different film ………………………సగటు స్త్రీ మనసేమిటో అర్ధం చేసుకునేలా చూపించే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. పడకగదిలో సుఖాన్ని తీర్చగలిగే వినియోగ వస్తువులా భార్య కనబడుతూ తనకూ సుఖమంటే రుచి చూడాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ కోరికని అణిచివేయడమే మగతనంగా గుర్తించబడే పురుషాధిక్యత అన్ని మతాలలోనూ ఉంటుందని తేలిపోయే సీన్ …
June 20, 2021
Su Sri Ram ……………………………….. Martyrs………………………………………….నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. కానీ అతను స్కూల్ కి వెళ్ల లేదని మర్నాడు తెల్సింది. అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ …
June 19, 2021
Goverdhan Gande………………….. Simplified economic policies…………………………..”సరళీకరణ విధానాలవలన దేశంలోని అన్ని రంగాల్లోనూ అసమానతలు పెరిగాయి.కేవలం ఆర్థికరంగం మీదనే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలపైన ఆ ప్రభావం పడింది.” అదెలా జరిగిందో చూద్దాం. గొంగళి వినియోగానికి వీలుకాకుండా జీర్ణమై పోయింది. ఎందుకు అలా? దాన్ని అక్కడే ఎందుకు వేశారు? అది ఇంకా అక్కడే ఎందుకున్నది?30 ఏళ్ళ తరువాత …
June 19, 2021
కోలీవుడ్ నటి మీరా మిథున్ మళ్ళీ వార్తల్లో కెక్కింది. ఈ సారి ఆత్మహత్య చేసుకోబోతున్నా అంటూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడు సీఎం స్టాలిన్, పీఎం నరేంద్ర మోడీలను టాగ్ చేసింది. నాలుగైదు సినిమాల్లో నటించిన మీరా మిథున్ నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించలేక పోయారు. అందాల పోటీలు నిర్వహిస్తూ.. రియాల్టీ షో …
June 18, 2021
Didi could be an alternative leader ?……………………..ప్రధాని నరేంద్ర మోడీని ఢీ కొనేందుకు విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉండగానే మోడీ కి ప్రత్యామ్నాయ నేత ను ఎంచుకుని ముందుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. తెర వెనుక ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో వైఫల్యం ఉన్నప్పటికీ, మోడీ …
June 18, 2021
Dashing .. daring gril …………………………. పైన ఫొటోలో కనిపించే వనిత పేరు డార్నెలా ఫ్రాజియర్. సాహసానికి మరో పేరు. ఆమె ఏమి చేసిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి . ” నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఒక శ్వేత జాతి పోలీస్ అధికారి తన మోకాలితో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని గొంతు …
June 18, 2021
Book on Lepakshi……………………….. లేపాక్షి అనగానే ఎవరికైనా రామాయణ గాధ గుర్తుకు వస్తుంది. ఆ పేరు మీద సీనియర్ జర్నలిస్ట్ మైనా స్వామి (మైలారం నారాయణ స్వామి) ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది. “విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవం” గురించి విస్తృతంగా ఈ పుస్తకం లో మైనాస్వామి వివరించారు. విజయనగర సామ్రాజ్య …
June 17, 2021
Do not take the risk……………… ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లను ప్రస్తుత సమయంలో కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల ధరలు తగ్గాయని కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. మూడు రోజుల క్రితం ధరలతో పోలిస్తే ఆదానీ కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. ఆదానీ ట్రాన్స్మిషన్ …
June 17, 2021
Govardhan Gande ……………………………………… Self-examination……………మనిషి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అబద్దాలు చెప్పడం ..తప్పులు, పొరపాట్లు చేయడం.. పాపాలు,మోసాలకు పాల్పడం నిత్య జీవితంలో తరచుగా, విరివిగా జరిగేవే.ఎవరికి వారు ప్రశ్నలు వేసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకోగలితే జవాబులు దొరికిపోవడం ఖాయం. ఏ తప్పూ చేయలేదని ఎంత గాంభీర్యం ప్రదర్శించినా అది వారికి తెలిసిపోతూనే ఉంటుంది. కానీ దాన్ని …
June 16, 2021
error: Content is protected !!