‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ మూడో సీజన్ కి సన్నాహాలు !

Impressive web series………………………..మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలో రాబోతున్నది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ నిబంధనల వల్ల షూటింగ్ జరగలేదు. త్వరలో మూడో సీజన్ చిత్రీకరణ మొదలు కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోన్న రెండు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ …

విప్లవాలకు ఆద్యుడు స్పార్టకసే నా ?

Is Spartacus a fictional character?………………………….. వెలుగు వెనుక చీకటి… పీడన శృతి మించినప్పుడల్లా ఒక పిడికిలి పైకి లేస్తుంది. దాని పేరు స్పార్టకస్. కార్మికుడి కడుపు మండి ఒక నినాదం ఉద్భవిస్తుంది. దాని పేరు స్పార్టకస్. విద్యార్థి ఉద్యమానికో బావుటా కావాలి. దాని పేరూ స్పార్టకసే. ప్రతి తిరుగుబాటుకూ స్ఫూర్తి స్పార్టకస్.  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు …

పాదయాత్రకు సిద్ధమౌతున్న తీన్మార్ మల్లన్న!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయబోతున్నారు. ఆగస్టు 29 న జోగులాంబ గద్వాల్ జిల్లానుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది. తన పాదయాత్ర కు ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అతిధిగా మల్లన్న ఆహ్వానించబోతున్నారు. “టీమ్” పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసిన మల్లన్న రాష్ట్ర, జిల్లా, మండల,గ్రామ …

యంగ్ శివగామి ఎవరో ?

young shivagami …………………………………..ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోన్న “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను సంప్రదిస్తున్నారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం నుంచి కథ మొదలవుతుంది.మలయాళ రచయిత ఆనంద్ …

ఏరియా 51లో ఏలియన్స్ పై పరిశోధనలు?

Is that true……………………………………………………  ఏరియా 51.. ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలేమిటి ఈ ఏరియా 51 ? అక్కడ ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. అది నిజమా ? కాదా ? అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు.ఈ ఏరియా 51 అనేది ఒక  …

నారప్ప ‘అసురన్’ను మరిపిస్తాడా ?

తమిళ చిత్రం అసురన్ ఆధారంగా తెలుగులో నారప్ప సినిమా తీశారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు ధనుష్, వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఈ అసురన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అవార్డులను కూడా సాధించింది. బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. …

బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (2)

Taadi Prakash..…………………………………….. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………లక్షణంగా కడుపులో చల్ల కదలకుండా ఓ మూల పడి ఉండక కన్యాకుమారనీ, కాశ్మీరనీ గావుకేకలెందుకు; మానవ హక్కులకు ఎక్కడో ఏదో అయిందని ఎర్ర బస్సులెక్కి డేంజర్ జోన్లో తలదూర్చడమెందుకు – అని మనలాంటి జ్ఞానులకు అనిపించుట సహజం. కానీ కొందరంతే. కొత్త బూట్లు కొనుక్కోవడం, అద్దంలో పదేపదే చూసుకుంటూ …

బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (1)

Taadi Prakash …………………………. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………………బాలగోపాల్ ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ …

ఇక పార్టీ సారధులు ఆ ఇద్దరేనా ?

కాంగ్రెస్ పార్టీ లో వ్యవస్థాగతంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్, లోక సభలో పార్టీ నేతగా రాహుల్ గాంధీని సోనియా నియమించ నున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి వదిలిన తర్వాత పార్టీ నాయకత్వం మరొకరిని ఆ పదవిలోకి తీసుకోలేదు. పార్టీ సీనియర్లు ఎప్పటినుంచో సలహాలు ఇస్తున్నారు. ఎట్టకేలకు …
error: Content is protected !!