Nature lover…………………………………. ప్రకృతి అంటే అతగాడికి మహా ఇష్టం. ఎపుడూ కొండలు ..కోనలు .. అడవుల్లో తిరుగుతుంటాడు. పూర్తిగా అతను ప్రకృతి తో మమేకమై పోయాడు. నిత్యం ప్రకృతిలోకి వెళ్లడం అక్కడ మూలికలు .. ఆకులు .. ఇతర దినుసులు తీసుకొచ్చి వైద్యం కూడా చేస్తుంటాడు. అతగాడి పేరు కొమెర జాజి. గుంటూరు జిల్లా మాచర్ల …
November 20, 2021
Things do not come out…………… చిన్నవయసులో మరణించిన రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఒకరు. 33 సంవత్సరాల వయసులో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గాంధీ మరణం పట్ల అప్పట్లో ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్ర చేశారా ? ఎందుకు చేశారు ? కారణాలేమిటి …
November 19, 2021
తాను ఇక శాసనసభకి రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ …
November 19, 2021
When he will come out ? ………………………………… దాదాపు ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా ఆయనకు అవకాశం ఇస్తూ చేసిన తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతర్జాతీయ కోర్టు సూచన మేరకే పాకిస్తాన్ పార్లమెంట్ ఈ …
November 18, 2021
Rare Grand ma ………………………………ఫొటోలో కనిపించే కోయంబత్తూరు బామ్మ పేరు ఆర్ పప్పమ్మాళ్. రంగమ్మ అని కూడా పిలుస్తారు. వయసు 105 సంవత్సారాలు. అయినా ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంటుంది. సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తి నిచ్చిన పప్పమ్మాళ్ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.కోయంబత్తూరు దగ్గర్లోని దేవలాపురం లో ఆమె పుట్టారు. …
November 18, 2021
Rare Services ……………………………….. “మీ హాస్పిటల్ లో ఒక బెడ్ కావాలి ఇస్తారా? డాక్టర్” సైదాబాద్ లో మా ఇంటికి అతి సమీపంలోని జయానర్సింగ్ హోం లో గైనకాలజిస్ట్ డాక్టర్ ను అడిగాను. ఆమె “ఎవరికి” అని అడిగారు.”మా అమ్మగారికి కావాలి. ఆమె కేన్సర్ పేషంట్ అవసాన దశలో ఉన్నారు. బిపి సుగర్ హై ఫ్లక్చ్యువేషన్లు …
November 18, 2021
Huzurabad effect…………………………………. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సీఎం కేసీఆర్ బీజేపీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బీజేపీ తో అమీతుమీ తేల్చుకునే రీతిలో కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.అదే సమయంలో బీజేపీ నేతలు కూడా దూకుడు మరింత పెంచారు.హుజురాబాద్ గెలుపు తాలూకూ ఊపును 2023 ఎన్నికల వరకు కొనసాగించాలన్న …
November 17, 2021
Controversy ……………………………… స్టార్ హీరో సూర్య నటించిన సినిమా జై భీమ్ పై ఒక వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరోవైపు వివాదాలు చుట్టు ముడుతున్నాయి.వన్నియార్ కమ్యూనిటీని హీరో సూర్య కించపరిచాడని పీఎంకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో ఆగకుండా జై భీమ్ చిత్ర దర్శకుడు, నిర్మాత పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై …
November 16, 2021
Kangana Ranaut Controversy…………………………………………… నటి కంగనా కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోమనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్,శివసేన పార్టీలు కంగనా వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నాయి. కంగనా రనౌత్ ఏది పడితే అది మాట్లాడి కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు. చూస్తుంటే వచ్చిన పద్మశ్రీ ని కాలదన్నుకునేలా ఉన్నారు.గతంలో పద్మశ్రీ ని వెనక్కి తీసుకున్న ఉదాహరణలు కూడా …
November 14, 2021
error: Content is protected !!