love gift ……………………………. అప్పుడెప్పుడో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమ చిహ్నంగా తాజ్ మహల్ నిర్మించి చరిత్రకెక్కారు. తాజాగా ఆనంద్ అనే అభినవ షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్ ప్రతిరూపంలో ఉన్న ఒక ఇల్లు నిర్మించి కానుక గా సమర్పించుకున్నాడు. ఆ అభినవ షాజహాన్ పూర్తి పేరు ఆనంద్ …
November 24, 2021
Neil Kolikapudi …..………………………….. అనగనగా ఓ రాణి.. ఆ రాణికి ఏడుగుగురు కుమార్తెలు..ఏడుగురు తోటకెళ్లి ఏడు పచ్చిమామిడికాయలు తెచ్చారు..వాటిని చెలికత్తెలు ఓ చీకటి గదిలో.. ఏడు బుట్టల్లో గడ్డేసి పెడతారు..మూడురోజుల తర్వాత చూస్తే..అందులో ఒక కాయ పండ లేదు..’మామిడికాయ..మామిడి కాయ ఎందుకు పండలేదని’ అడుగుతారు.. ‘పైనున్న కిటికీలో నుంచి ఎండొచ్చి నా మీద పడింది..అందుకే పండలేదు …
November 24, 2021
Bharadwaja Rangavajhala……………………………….. కాదేదీ తీతకనర్హం అన్నారు పెద్దలు.. నేను పెద్దల మాటల్ని దారుణంగా గౌరవిస్తాను. రాముడి వేషం వేయాల్సిన ఎన్టీఆర్ ఆ కారక్టర్ హరనాథ్ కి ఇచ్చి … రావణుడు వేసి సీతారామకళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా? అంతే …సహజంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమనగా … కథలో ప్రధానపాత్రను హీరో అనేసుకుని … …
November 24, 2021
Ramana Kontikarla………………………………….. ఫొటోలో కనిపిస్తున్న ఇంటి ప్రత్యేకత ఏమిటో కొంచెం కీన్ గా చూస్తే అర్ధమవుతుంది.ఆ ఇల్లు అలా కట్టుకోవడం వెనుక ఒక కథ ఉంది.కొంతమంది కళాకారుల తీరు భిన్నంగా ఉంటుంది. వృత్తిని గాఢంగా ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమలో వారు ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రవి హొంగళ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. 33 …
November 23, 2021
Miserable conditions………………………………………….. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. …
November 23, 2021
Title super ..but …………………… అద్భుతం టైటిల్ బాగుంది … కానీ సినిమాయే కొంత గందర గోళం. కథా రచయిత కొత్త ఆలోచన బాగుంది కానీ అది ప్రేక్షకులను ఒప్పించే విధంగా లేదు. ఇద్దరు ఒకే ఫోన్ నంబర్ వాడటం..ఒకే ప్రదేశంలో వేర్వేరు టైమ్ పీరియడ్స్‌లో ఉంటూ ఒకరితోఒకరు మాట్లాడుకోవడం .. ప్రేమలో పడటం అనే …
November 23, 2021
చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …
November 22, 2021
Taadi Prakash ……………………….. Why Patanjali was ignored……………. అవి కుర్ర రచయిత పతంజలి, తన దారి తాను వెతుక్కుంటున్న రోజులు… తానేం చేయాలో,ఏం రాయాలో,తానే తర్కించుకొని,సణుక్కుని, తనలో తానే మాట్లాడుకుంటూ,సిగిరెట్లని తగలబెడుతున్న సమయం అది. Discovery of the real pathanji అనే అంతర్మథనంలో ఒక 30సంవత్సరాల రచయిత, ధైర్యంతో,సాహసంతో, అసాధారణమైన కామన్ సెన్స్ …
November 21, 2021
Taadi Prakash ……………………… Firebrand pathanjali’s first salvo! చేవగల రచయిత కె. ఎన్. వై పతంజలి తొలి నవల “ఖాకీవనం” 1980 నవంబర్ లో అచ్చయింది. ఈనాడు మాసపత్రిక ‘చతుర’ లో వచ్చిన ఈ నవల పాఠకుల్ని ఆశ్చర్యపరిచింది. చతుర చకచకా అమ్ముడు పోవడంతో ఖాకీవనాన్ని మళ్ళీ ప్రింట్ చెయ్యాల్సివచ్చింది. డిమాండ్ బాగా ఉండడంతో …
November 21, 2021
error: Content is protected !!