ఆ హాట్ వాటర్ మిస్టరీ ఏమిటో ?

ప్రకృతిలో మనల్ని అలరించే అందాలతోపాటు అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మన మేధకు అందని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి మిస్టరీలు కొన్నిఇప్పటికి అలాగే మిగిలిపోయాయి. ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వత శ్రేణిలో ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌ అనే ప్రాంతం లో వేడి నీటి చలమలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ నిరంతరం వేడి నీరు …

జగమెరిగిన జర్నలిస్ట్ రామోజీతో ఇంటర్వ్యూ!

Santaram. B …………………….  పత్రికాధిపతి రామోజీరావు వేరే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బహు అరుదు. తెలుగులో నాకు తెలిసి ఆయన వేరే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 1992 లో నేను రామోజీరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో నేను సుప్రభాతం మేగజైన్ లో ఇన్ ఛార్జి ఎడిటర్ గా ఉన్నాను.నేను 1983 నవంబర్ లో ఈనాడులో …

నిమ్మగడ్డ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందా ?

ఏపీ ఎస్.ఈ.సి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మొదట్లో వైసీపీ సర్కార్ నిమ్మగడ్డను కావాలనే వేధిస్తోందని సామాన్య జనాలు అనుకున్నారు. అయితే కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా అని చీటికీ మాటికీ ప్రభుత్వాన్నిబెదిరిస్తున్నవైనం,అధికారుల బదిలీ వ్యవహారంలో మొండిగా …

దెయ్యంతో ఇంటర్వ్యూ 3

“వామ్మో ఇన్నిరకాలా ?ఇన్ని దెయ్యాలను కనుగొన్నారంటే మీ మనుష్యులు సామాన్యులు కాదు. అన్నట్టు కొరివి దెయ్యాలు గురించి చెప్పలేదు ” ప్రియంవద అడిగింది. “కొల్లిదేవా దెయ్యాలు దాదాపుగా కొరివి దెయ్యాలు లాంటివే” అన్నాను. “మొత్తానికి మీరు కూడా దెయ్యాల గురించి బాగానే రీసెర్చ్ చేశారు.” అంది నవ్వుతూ “ఇంతకూ తమరు ఏకేటగిరీ కి చెందిన వారో …

దెయ్యంతో ఇంటర్వ్యూ 2

అంతలోనే …… మూర్తి గారు అన్న పిలుపు వినిపించింది. నాలుగు వైపులా చూసాను.ఎవరూ కనిపించలేదు … మరి పిలిచింది ఎవరు ? దెయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ? ఎందుకో భయమేసింది.ఇక్కడ కొచ్చి తప్పు చేసానా ? ఆలోచనలు ఎటెటో పరుగెడుతున్నాయి. అసలే చీకటి గా ఉంది. దూరం గా ఊరి లైట్లు తప్ప ఏమి కనిపించడం …

దెయ్యంతో ఇంటర్వ్యూ 1

హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …

ఇదొక ప్రకృతి ‘చిత్రం’ !

పై ఫొటోలో కనిపించే ఆ పెద్ద రాయిని అక్కడికి ఎవరు చేర్చారో ఎవరికి తెలియదు. కొండ వాలు ప్రాంతంలో ఉన్న ఆ రాయి కొన్ని వేల ఏళ్ళనుంచి అలాగే కదలకుండా ఉంది. దగ్గరకెళ్ళి చూస్తే మీద పడుతుందేమో అన్న భయం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి చిత్రమైన రాళ్లు , కట్టడాలు, గుళ్ళు , గోపురాలు, …

సాహసివిరా! వరపుత్రుడివిరా!!

Taadi Prakash ……………        THE SHOCKING STORY OF JON LEE ANDERSON ——— జాన్ లీ అండర్సన్!అమెరికన్ జర్నలిస్టుల్లో ఆజానుబాహుడు.దేశాలుపట్టి పోతుంటాడు.క్షణం తీరికలేని మనిషి. దేశాధ్యక్షులు,ప్రధాన మంత్రులు,మిలిటరీ కమాండర్లు,ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా లీడర్లు,నియంతలు,నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. అమెరికన్ సెవెన్ స్టార్ హోటల్లో ఈ రోజొక పెద్దనాయకుడ్ని కలుస్తాడు. రేపు ఆఫ్ఘనిస్తాన్ …

చిన్నమ్మ కలలు ఫలించేనా ?

అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష ముగిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కైవసం చేసుకోవాలని మళ్ళీ కలలు కంటోంది. అయితే ఈ సారి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని చట్టం అంటోంది. జయలలిత  మరణించిన కొద్ధి కాలానికి  సీఎంగా పన్నీర్‌ …
error: Content is protected !!