Dr. Yanamadala Murali Krishna ………………………………………. కొరోనా వైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. మొదటగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపిస్తుంది. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణ జాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం …
February 3, 2022
Vamsy mark is not visible much …………………. సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ …
February 2, 2022
Bhandaru Srinivas Rao……………………………….. దాదాపు ముప్పయ్యేళ్ల క్రితం నేను మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో ….‘ఓ రోజు ఆఫీసులో పనిచేసే రష్యన్ సహోద్యోగి విక్టర్ పత్రికలో పడిన జోకును రష్యన్ యాసలో తెలుగులోకి అనువదించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అది అర్ధం కాగానే. అది జోకేమీ కాదు. నిజానికది ఆ దేశ …
February 2, 2022
విగ్రహాలకి ఖర్చు అవసరమా ? అన్నది మాములుగా అందరిలో ఉదయించే ప్రశ్న.కానీ విగ్రహం అన్నది ఆ చుట్టూ పరిసర ప్రాంతాల పైన,మనుషుల పైన ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది.ఊరూరా ఉన్న చాలామంది గొప్పవాళ్ళ విగ్రహాలు ఆయా భావజాలాలను ప్రజల్లో చిరస్థాయిగా నిలిపేందుకు దోహదం చేస్తాయి. గాంధీ గారి విగ్రహం ముందు ఎవరైనా మందు తాగితే,నవ్వులాటగా వాడు చూడరా.. …
February 2, 2022
Nirmal Akkaraju ……………………………. ఒంగోలు జిల్లా ఏర్పడి 52 ఏళ్ళు అయినా ప్రకాశం జిల్లా గా పేరు మార్చి 50 ఏళ్ళు మాత్రమే. గుంటూరులో కొంత ప్రాంతాన్ని, నెల్లూరు, కర్నూలు నుండి మరికొంత మొత్తం ప్రాంతాలను కలిపి ఒంగోలు జిల్లా పేరు ప్రకటించగానే అప్పుడు కూడా రాయలసీమ ప్రజా సమితి నాయకులు సుల్తాన్ కోర్టు గడప …
February 1, 2022
Bharadwaja Rangavajhala…………………….. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుమీద నుంచీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం వైపు మౌనంగా నడవసాగాడు.అప్పుడు శవంలోని భేతాళుడు “రాజా నిన్ను చూస్తుంటే …కుటుంబము అనేది రాజ్యం నమూనా అని చెప్పిన ఏంగెల్స్ ను భుజానికెత్తుకుని వివాహ వ్యవస్థ మీద విపరీతమైన గౌరవం చూపించిన …
February 1, 2022
Doomsday Glacier…………………………. పై ఫొటోలో కనిపించేది థ్వెయిట్స్ హిమనీ నదం.దీనినే డూమ్స్ డే హిమనీ నదం అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 120 కిలోమీటర్ల మేరకు (75 మైళ్ళు)ఇటు నేల పైన అటు సముద్రంలో విస్తరించిన అతి పెద్ద హిమనీ నదం. థ్వెయిట్స్.. అంటార్కిటికాలోని పశ్చిమ అర్ధభాగంలో మారుమూల ప్రదేశంలో ఉంది. అక్కడికి దగ్గర్లో …
January 31, 2022
Losing trend……………………………. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ ముఖ్యమంత్రులు వారి టర్మ్ దరిమిలా జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు. ఉత్తరాఖండ్. 2002 లో జరిగిన ఎన్నికల్లో నిత్యానంద్ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్ సీఎం ఎన్.డి.తివారీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్వరలో జరగనున్నఎన్నికల్లో …
January 30, 2022
వాచ్ మాన్ కనిపించిన దృశ్యాన్ని చూసి కంగారుగా పోలీసులకు ఫోన్ చేసాడు.హాల్లో టేబిల్ పైన మందు సీసాలు, గ్లాసులూ, జీడిపప్పు ప్లేట్ , శివరాం టేబిల్ పైకి వాలి విగత జీవిగా కనబడ్డాడు, అక్కడకు చేరిన పోలీసులకు. “శవాన్ని మొదట చూసినదెవరూ?” అని ప్రశ్నించిన ఇనస్పెక్టర్ కు తనేనంటూ కన్నీళ్ళతో చెప్పాడు వాచ్ మన్. “ఏం …
January 27, 2022
error: Content is protected !!