Are they meeting again?……………………………………………. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేరబోతుందనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. దీంతో …
September 1, 2022
Does the phase change?……………………………… కాంగ్రెస్ అగ్రనేత , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్ ఏడున కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ సుదీర్ఘ పాద యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర కన్యాకుమారిలో మొదలై కాశ్మీర్ వరకు సాగుతుంది. భారత్ జోడో పేరుతో రాహుల్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. పన్నెండు …
August 31, 2022
Brazil tribes ……………………. మానవజాతిలో ఓ అరుదైన ఆదివాసీ తెగ కనుమరుగు అయింది. బ్రెజిల్ లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని ఓ ఆదివాసీ జాతికి చెందిన చివరి వ్యక్తి ఇటీవల కన్నుమూశాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్ లోని రోండోనియా రాష్ట్రంలో టనారు అనే ఆదివాసీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. …
August 30, 2022
Debt burden.................................. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కి చెందిన అదానీ గ్రూప్ క్రమంగా అప్పుల్లో కూరుకుపోతోందని కొద్ది రోజుల క్రితమే ఫిచ్ గ్రూప్ సంస్థ క్రెడిట్ సైట్స్ హెచ్చరించింది. ప్రస్తుత వ్యాపారాల విస్తరణతోపాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వ్యాపార …
August 29, 2022
Will luck come together?………………………….. భారత కుబేరుడు గౌతమ్ అదానీ మహా దూకుడు మీద ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించాలన్న కాంక్షతో వివిధ రంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. అదానీ గ్రూప్ వ్యాపార ప్రస్థానం 1980లో కమోడిటీల బిజినెస్ తో ప్రారంభమైంది. క్రమంగా మైనిం గ్, విద్యుత్ ఉత్పత్తి, నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్ట్ ల నిర్వహణ, డేటా …
August 29, 2022
Is the ban enforceable ?……………………………………… ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పని తెలిసినా దొంగ చాటు విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నింగీ, నేలా, గాలి , నీరు కాలుష్యంతో నిండి పోతున్నాయి. సముద్రాలను సైతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ముంచేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల లక్షల కొద్దీ పక్షులు,అనేక మూగ జంతువులు ప్రాణాలు వదులుతున్నాయి. భూమి అంతర్భాగంలో …
August 28, 2022
PMVVY Scheme…………………………… రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా.? అయితే ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే. ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరుతో ప్రారంభించిన ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చూస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లు ఈ స్కీమ్ కు …
August 21, 2022
ఆమె … ఒక పేరున్న యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తోంది. తెలిసో .. తేలికో బికినీ దుస్తులతో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తర్వాత ఆ విషయం మర్చిపోయింది. అదే యూనివర్సిటీకి చెందిన 18 ఏళ్ల యువకుడు.. ఇన్స్టాగ్రామ్ లో బికినీలో ఉన్న తన ప్రొఫెసర్ ఫొటోలు చూడటం …
August 20, 2022
Taliban Ruler’s Progress Report……………………….. నిరుడు ఇదే ఆగస్టులో అఫ్ఘానిస్తాన్ మళ్ళీ తాలిబన్ల చేతుల్లో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోయిన కొద్ది రోజులకే తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల ఆరాచక పాలనకు ఏడాది నిండింది. అప్పటినుంచి .. తాలిబన్లు అఫ్ఘాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. …
August 20, 2022
error: Content is protected !!