DIVYA DAKSHIN YATRA …………………………………….. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరిట …
July 17, 2023
Attraction of Bhouddham ………………………. పై ఫొటోలో కనిపించే వ్యక్తి ఒక బౌద్ధ సన్యాసి. వేల కోట్లు ఆస్తులు వదిలేసి సన్యాసం స్వీకరించాడు. ప్రతి రోజు భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలిగి చిన్న వయసులోనే సన్యాసిగా మారాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి అరుదైన వ్యక్తులు కొందరే ఉంటారు. అజన్ సిరిపాన్యో తాను అనుకున్నది …
July 17, 2023
Weapons of destruction…….. యుద్ధ భూమిలో భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ ఆయుధాలు ఉక్రెయిన్ (Ukraine)కు చేరాయి. పెంటగాన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రష్యా (Russia) దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది. సాధారణంగా క్లస్టర్ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల …
July 14, 2023
China’s attempt to intimidate ………………………………. చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …
July 13, 2023
Sheik Sadiq Ali ………………………… తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు.అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి అడవుల్లోని …
July 12, 2023
Bharadwaja Rangavajhala…………….. తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు.పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు.శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది ‘సంపూర్ణ రామాయణం’లో ఘంటసాల వారు గానం చేసిన …
July 12, 2023
డాక్టర్ యనమదల మురళీకృష్ణ …………………. A stopped heart can be revived with CPR జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం …
July 11, 2023
Bhandaru Srinivas Rao …………. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహమూర్తి గారు. విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన …
July 9, 2023
Competetion ……………………………….. ఎలాన్ మస్క్ సారధ్యంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.దీని పేరే థ్రెడ్స్… టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ థ్రెడ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే …
July 7, 2023
error: Content is protected !!