లవ్వాల అడవుల్లో అద్భుతాలు !

Sheik Sadiq Ali ………………………… తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు.అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి అడవుల్లోని …

మురిపించే పడవ పాటలు !!

Bharadwaja Rangavajhala…………….. తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు.పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు.శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది ‘సంపూర్ణ రామాయణం’లో ఘంటసాల వారు గానం చేసిన …

ఆగిన గుండెను మళ్ళీ పని పనిచేయించిన డాక్టర్!!

డాక్టర్ యనమదల మురళీకృష్ణ …………………. A stopped heart can be revived with CPR జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం …

నాటక రంగంలో కృష్ణుడంటే ఆయనే !

Bhandaru Srinivas Rao …………. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహమూర్తి గారు. విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన …

ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్స్‌’ !!

Competetion ………………………………..   ఎలాన్‌ మస్క్‌ సారధ్యంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.దీని పేరే థ్రెడ్స్… టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ గురువారం నుంచి ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ థ్రెడ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే …

ఎస్వీఆర్ స్టయిల్ విభిన్నం !

Bharadwaja Rangavajhala …. ఏ పాత్ర అయినా అందులోకి  పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సాటి లేని మేటి నటుడు ఎస్వీ రంగారావు. దర్శకుడు చెప్పిన రీతిలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆయన. కీచకుడిగా,రావణుడిగా,ఘటోత్కచుడిగా, హిరణ్యకశపుడిగా, కంసుడిగా,దుర్యోధనుడిగా, నరకాసురుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర చేసినా తనదైన శైలిలో .. కేవలం …

సిమ్ డీ యాక్టీవేట్ చేసి బ్యాంక్ లో సొమ్ము దోపీడీ !!

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగి పోతున్నాయి.  ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రజల డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. తద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. పలు అక్రమవైబ్‌సైట్లు,టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హెూల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ …

కాఫీ మేలు చేస్తుందా ?

Dr. Yanamadala Murali Krishna…………………. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రతి రోజు దాదాపు 200 కోట్ల కాఫీ కప్పులు తాగుతుంటారు. కాఫీ గురించి అనేక రకాలైన చర్చలు ఉన్నాయి. కొందరు కాఫీ మేలని, మరికొందరు ఆరోగ్యానికి హాని అని అంటుంటారు. సుదీర్ఘ కాలం పరిశోధన తర్వాత కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. …

యుద్దం యుద్దమే… గౌరవం గౌరవమే!

Bharadwaja Rangavajhala ……………… గొడవ పడడం వేరు ప్రేమించడం వేరు … గొడవ పడుతూనే ప్రేమించడం ప్రేమిస్తూనే గొడవ పడడం కాస్త కన్ఫూజనుగా అనిపించినా అలా జరిగిన అనేక ఘటనలు మనకు మన చుట్టుపక్కలే కనిపిస్తాయి.అన్నట్టు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెల్సు కదా . ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం. నవ్వించడం…నవ్వుకోవడం…వెక్కిరించడం….ఆదుర్తి అంటే వయసొచ్చిన …
error: Content is protected !!