Dangerous giant hole …………………… ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆ మంచు బిలం వేగంగా విస్తరిస్తోంది. రష్యా ( Russia)లోని సైబీరియా (Siberia)లో ఉన్న ‘బటగైకా’ (Batagaika) మంచు బిలం వేగంగా విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడమే ఈ బిలం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల …
July 31, 2023
Strict laws…………………………. సింగపూర్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో ఓ మహిళను ఉరి తీశారు స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం ఈ శిక్షను అమలు …
July 29, 2023
Marudhuri Raja ………………………………………. Brother’s memories…………………………………… M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయనలో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ …
July 29, 2023
Bharadwaja Rangavajhala ………….. 1989 లో నేను ఓ బస్సు బర్నింగ్ కేసులో అరెస్ట్ అయ్యాను … ఇన్స్ డెంట్ జరిగింది గన్నవరం స్టేషన్ పరిధిలో … కనుక గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉంచారు.గన్నవరం స్టేషన్ లాకప్పు గన్నవరం సబ్ జైలు లాకప్పులతో కల్సి ఉంటుంది. భోజనం కూడా అక్కడ నుంచే ఈ లాకప్పుకు …
July 29, 2023
Jeevan Kiran plan 870………………………………………….. ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కొత్త టర్మ్ పాలసీని ప్రారంభించింది. ఈ ప్లాన్ పేరు జీవన్ కిరణ్ (Jeevan Kiran plan870)ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ అండ్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. మెచ్యూరిటీ పూర్తయ్యాక ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీ …
July 28, 2023
Uppalapati venkata Rathnam ……………………………………. హరనాథరావు …. తెలుగు నాటక రంగంలో ఓ సంచలనం. ఓ ఉత్తుంగ తరంగం. అందరూ అంగీకరించే మాట అది. అతగాడు పుట్టింది గుంటూరు లో అయినా పెరిగింది .. చదివింది మా ప్రకాశం జిల్లా లోనే. హరి నా బాల్య మిత్రుడు. నాటక రంగాన ఓ ప్రభంజనం సృష్టించిన ఖ్యాతి …
July 27, 2023
సుమ పమిడిఘంటం………………. యు.కె. లో షేక్‌స్పియర్ నాటకాలే వేస్తారని మనం అనుకుంటాం గానీ అగథా క్రీస్టీ నాటకాలు కూడా ప్రదర్శిస్తుంటారు. ప్రతిరోజూ రాత్రి 8.గం.లకు ఆ నాటకం ప్రారంభమై 10.15 ని.లకు ముగుస్తుంది. ఆనాటకం పేరు “మౌస్ ట్రాప్” ఈ నాటక ప్రదర్శన 1952 సం.లో మొదలై నేటికీ ప్రదర్శిస్తున్నారు.ఇటీవల నాటక ప్రదర్శన ఆదివారాల్లో ఆపేసారు. …
July 24, 2023
Omlet man of India………………………………. గుడ్డు లేకుండానే ఆమ్లెట్ సాధ్యమేనా ? అంటే సాధ్యమే అని నిరూపించాడు కేరళకు చెందిన అర్జున్.కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ ‘గుడ్లు’ లేకుండా ఫాస్ట్‌గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపించాడు. దీనికి సంబంధించిన ఇన్‌స్టెంట్ పౌడర్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు. రకరకాల ప్రయోగాలు చేసి పౌడర్ తయారు …
July 23, 2023
Great research…………………. మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. మధ్యధరా సముద్రంలో కోర్కులా ద్వీపం సమీపంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని …
July 22, 2023
error: Content is protected !!