Bharadwaja Rangavajhala ……………………………………… ధీర శంకరాభరణ రాగానికి జన్యురాగమైన ఆరభి రాగం లో ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి కనుక దీన్ని ఔడవ రాగం అనచ్చు. అలాగే అవరోహణలోనూ ఐదు స్వరాలూ ఉంటాయి కనుక సంపూర్ణ రాగమని కూడా పిలవొచ్చు. అందుకే ఆనందం, ఆహ్లాదం, పారవశ్యం పలికించాల్సిన సందర్భాలకు ఆరభి రాగాన్నివాడారు మన సినీ సంగీత …
April 4, 2024
This ink is used to prevent fake votes……… ఓటు వేసే సమయంలో వేలిపై వేసే సిరా చుక్క కనీసం 72 గంటల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. వేలిపై నీరు పడితే ఇది మరింత నలుపుగా మారి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సిరా తయారీలో సిల్వర్ నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆకారణంగానే సిరా చెరిగిపోకుండా …
April 3, 2024
భండారు శ్రీనివాసరావు ……………………………….. ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి …
April 3, 2024
Sheik Sadiq Ali ………………………… Where are the origins of jains? కుంతల దేశ (కర్ణాటక) యాత్రకు స్పూర్తినిచ్చింది నిస్సందేహంగా కొలనుపాక… హైదరాబాద్—వరంగల్ జాతీయ రహదారిలో ఆలేరు నుంచి చేర్యాల వెళ్ళే మార్గంలో కొలనుపాక వుంది. క్రీస్తుశకం 4 వ శతాబ్దం నుంచి అక్కడ జైన మత ఆనవాళ్ళు వున్నాయి. ఇప్పుడక్కడ చాలా అందమైన …
April 2, 2024
Recording Dancers…………………………………………………. వెనుకటి తరం మగాళ్ళలొ రికార్డింగ్ డాన్స్ చూడని వారు… దాని గురించి వినని వారు అరుదు. రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూ తమ అంద చందాలను ప్రదర్శించే వేదిక.పండగ, పబ్బాల సందర్భంగా రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లె టూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి. పోలిసుల నిఘా …
April 1, 2024
Ever green song …………………….. “గాంధీ పుట్టిన దేశమా ఇది .. నెహ్రు కోరిన సంఘమా ఇది.” ఈ పాట ను చాలామంది వినే ఉంటారు. 1971 లో విడుదలైన “పవిత్ర బంధం” సినిమాలోని పాట అది. ఎపుడో 55 ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత ఆరుద్ర రాసిన ఆ పాట ఆనాటి సమాజానికి దర్పణంగా …
April 1, 2024
Taadi Prakash …. Artist Mohan on Alltime Great Abu Abraham………………………….. శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక! సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే …
March 31, 2024
Is that the greatness of democracy?……………………….. ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ .. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కేవలం ఒక ఓటర్ కోసం పోలింగ్ …
March 30, 2024
భండారు శ్రీనివాసరావు ………………………………………….. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపి వుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది …
March 30, 2024
error: Content is protected !!