Bharadwaja Rangavajhala ………………………………………… జైళ్లలో కుల వివక్ష,దోపిడీ దారుణంగా నడుస్తాయి అంటే నిజమా అన్నారు ఓ సీనియర్ దర్శకులు ఈ మధ్య. అప్పట్నించీ రాయాలనుకుంటున్నా … 1991 లో నేనూ కృపాసాగర్ అరెస్ట్ అయ్యాం … రాజమండ్రి వెళ్లాం. జైల్లోకి ప్రవేశించిన ఫస్ట్ డే … ఈవెనింగ్ సాగర్ నా దగ్గరకు వచ్చి అన్నా … …
April 12, 2024
Currently away from controversies………………………….. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం బరిలోకి దిగారు.ఆమె గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ట్రై చేశారు. చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ మాట్లాడుతున్నారు. నాటినుంచే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తం …
April 11, 2024
Will Kamal show his strength once again? ప్రముఖనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్ .శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2 ఈ ఏడాది జూన్ లో విడుదల కావచ్చు. 1996లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ఇండియన్ 2 తెరకెక్కడం వల్ల ఈ సినిమా పట్ల …
April 10, 2024
Item Queens దక్షిణాది ఒకప్పుడు శృంగార తారలకు ప్రసిద్ధి. నాలుగు భాషల్లో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన డాన్సర్స్ చాలామందే ఉన్నారు. అలాగే తమ అందచందాలు ప్రదర్శించడానికి ఇష్టపడని నాట్యతారలు ఉన్నారు. ఈ రెండు కేటగిరీలలో కూడా సౌత్ ఇండియా ఏమాత్రం నార్త్ ఇండియాకు ఏమాత్రం తీసిపోదు. ఒకనాడు దక్షిణాదిని ఏలిన శృంగార తారలు గురించి తెలుసుకుందాం. విజయలలిత……. …
April 9, 2024
She could not excel in politics ………………………….. నటి జమున సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నించారు.హేమాహేమీలున్న రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు. అయితే ఆవిషయం జమున లేటుగా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందుగా జమున 80 వ దశకం మొదట్లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో …
April 8, 2024
Subramanyam Dogiparthi…………………… This generation must see it. కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది . పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్నిసద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక …
April 5, 2024
డా. పుల్లూరి సంపత్ రావు…………………………….. migrants బ్లెస్సీ మలయాళంలో అత్యుత్తమ సినిమాలు చేస్తారనే పేరున్న దర్శకులు. కాజ్బా, తన్మాత్రా, భ్రమరం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి అవార్డులు గెలుచుకున్నారు. రచయిత ‘బెన్యామెన్’ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా వారు గోట్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. ‘ఆడు జీవితం’ పేరుతో రాసిన ఈ కథ కేరళ …
April 4, 2024
Taadi Prakash …………………………………….. UNDISPUTED ROCK STAR OF TELANGANA……………….. జర్నలిస్టు దేవులపల్లి అమర్ నడిపే ‘ ప్రజాతంత్ర ‘ వారపత్రిక ఏడాదికోసారి ‘ సాహిత్య స్పెషల్ ‘ గా వచ్చేది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సాహిత్య సంచికకి లిటరరీ ఎడిటర్ కే శ్రీనివాస్, ఇప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు. ఆ ఏడాది గోరటి వెంకన్న …
April 4, 2024
Taadi Prakash ………………………………………………. TELANGANA ROCKSTAR – GORATI VENKANNA…………… రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం … చింత బాపును గానం .. ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది . గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు -పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు..చలికాలం …
April 4, 2024
error: Content is protected !!