డోల్కల్ మిస్టరీ గణేశుడు !!

Ganesha of thousands of years ago……………………….. పై ఫొటోలో కనిపించే గణేశుని  విగ్రహం  చత్తీస్ ఘడ్  రాష్ట్రం లోని దంతెవాడ జిల్లా బైలదిల్లా పర్వత శ్రేణుల్లోని రాతి కొండపై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు,కొండలు. భూతద్దం వేసి చూసినా జనావాసాలు ఎక్కడా కనిపించవు. సముద్ర మట్టానికి దాదాపు 2994 అడుగుల ఎత్తులో ఉన్న కొండ చరియ …

రామోజీ కి పాటలు ఇవ్వనన్న కవి ఈయనే !

Bharadwaja Rangavajhala ………………………………………. అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది.నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో …

ఎవరీ రాస్తాఫెరియన్లు ??

పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి …………………………………… పై ఫొటోలో కనబడేవారిని రాస్తాఫెరియన్లు అంటారు . చూడటానికి చిత్రంగా ఉన్నారు కదా . కానీ వీరు సామాన్యులు కాదు. అసలు ఎవరీ రాస్తాఫెరియన్లు ? ఎక్కడినుంచి వచ్చారు ? ఏం చేస్తుంటారు ? తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవాల్సిందే. బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలనా కాలంలో వారి …

అభినవ మారుతి అంటే ‘అర్జా’ నే !!

Siva Ram…………………….. కొన్నిపౌరాణిక పాత్రల ప్రసక్తి వచ్చినపుడు కొందరు నటులు మాత్రమే గుర్తుకొస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే ఎవరికైనా ముందు ఎన్టీఆర్ .. తర్వాత మిగిలిన వారు గుర్తుకొస్తారు. అలాగే నారదుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చే నటుడు కాంతారావు. అదే విధంగా తెలుగు సినిమాల్లో ఆంజనేయుడి పాత్రను అత్యద్భుతంగా పోషించడంలో ఆయనకు సాటి మరెవరూ …

ఈ బీజేపీ రాముడిని మీరట్ ఓటర్లు ఆదరిస్తారా ?

A tough competition for Rama………………………. రామాయణం సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ … ఆరోజుల్లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ రాముడే ఇపుడు మీరట్ లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నాడు. మీరట్ చారిత్రిక ప్రాధాన్యత ఉన్న నగరం. బీజేపీ కి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం..  2014 లో ఇక్కడ నుంచి …

‘గంగ’ కాలుష్యం నుంచి బైట పడేనా ?

Ganga cleaning work at a snail’s pace ………………………. గంగా నది.. హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవ నది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.ఇప్పుడు పాపాలు పోవటం సంగతి పక్కన బెడితే.. ఆ నదిలో మునిగితే లేని పోని రోగాలన్నీ అంటుకొనే దుస్థితి దాపురించింది. గంగా యాక్షన్‌ …

ఇందిర కుటుంబీకులు లేకుండానే ఫిలిభిత్ ఎన్నిక !!

Why BJP did not give ticket to Varun Gandhi…………………. మూడు దశాబ్దాలకుపైగా గాంధీ కుటుంబీకులు  ప్రాతినిధ్యం వహించిన ఫిలిభిత్ నియోజకవర్గం ఈ సారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. యూపీ లోని  ఈ నియోజకవర్గానికి 30 ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి బీజేపీ …

ఆ ఇద్దరి మధ్య మాటల్లేవా ?

No words…no greetings…………………………….. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు రాజీవ్ మరణించక ముందే బీటలు వారాయి. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య …

తపస్సు అంటే ??

What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …
error: Content is protected !!