A great storyteller……………………….. ఒకప్పుడు హరికథలు అంటే జనాలు పెద్దఎత్తున వచ్చేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి పందిళ్లలో లేదా పెద్ద దేవాలయాల వద్ద ఈ హరికథా కాలక్షేపం జరిగేది. రాత్రి తొమ్మిది నుంచి రెండు .. మూడు గంటల పాటు హరికథా భాగవతార్లు వివిధ పౌరాణిక కథలు జనరంజకంగా చెప్పి అలరించేవారు.. టీవీలు వచ్చాక ఈ …
September 17, 2024
Specialty of Naga chandreswaralayam… మనదేశంలో ఎన్నో నాగ దేవాలయాలున్నాయి. అందులో ప్రముఖమైంది, ఇతర ఆలయాలకంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వరాలయం. ఉజ్జయినిలోని మహాకాళ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. …
September 16, 2024
Bhandaru Srinivas Rao …………………… చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు. కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు. తుషార్ హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు …
September 16, 2024
డా. వంగల రామకృష్ణ ……………. Vishnu Leelas మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుతమూర్తి మన వామన మూర్తి. విష్ణుమూర్తి మరుగుజ్జుగా వచ్చినా ముల్లోక విజేత అయిన బలిచక్రవర్తిని మూడు లోకాలలో ఎక్కడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. ఇందుకు ఆయన యుద్ధం చేయలేదు..రక్తపాతం సృష్టించలేదు. రక్తరహిత ప్రణాళికతో వచ్చి …వచ్చిన పని పూర్తి చేసుకుని …
September 15, 2024
An unforgettable Telugu actor…… చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలియదు.. కానీ సీఎస్సార్ అనగానే కొంతమంది చప్పున గుర్తు పట్టేస్తారు. తనదైన వాచకం .. అభినయంతో ప్రేక్షకులను అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందు శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. …
September 15, 2024
What does Garuda Purana say?………………….. పాప కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ? శిక్షలు వాటికంటే ఎక్కువే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం,పిండి పిండి చెయ్యడం, ముద్ద చెయ్యడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడ ఒక్కరోజే నూరు రోజుల బాధలు అనుభవంలోకి వస్తాయి. గరుడ …
September 14, 2024
డా. వంగల రామకృష్ణ………………… సర్వసిద్ధి ప్రదోఽసిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవ———- సిద్ధిబుద్ధి ప్రదాత అయిన వినాయకుని పూజించేటప్పుడు మనం చెప్పుకునే మంత్రం ఇది. మనిషి మనుగడకు బుద్ధి కీలకం. బుద్ధి బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ నిర్దుష్టంగా ఉంటే కార్యసిద్ధి దానంతట అదే లభిస్తుంది. ఈ రెండిటినీ తన వశం చేసుకున్నవాడు కనుకనే వినాయకుడు సర్వసిద్ధి …
September 14, 2024
Flash back ………………… ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు …
September 14, 2024
డా.వంగల రామకృష్ణ …………………… A famous poet and scholar వచన రచనకు మేస్త్రీ .. ఈ తరానికి తెలియని ప్రముఖ కవి, పండితుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి. సినీ సాహిత్యంలో ఆయన శైలి విభిన్నం. ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. చాలా పాటలు ఆయన ఘోస్ట్ రైటర్ గానే రాశారు. ప్రముఖ రచయిత సీనియర్ …
September 12, 2024
error: Content is protected !!