This is one of the Panch Kedara temples…………………. “మధ్యమహేశ్వర్” దేవాలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3437 మీటర్ల ఎత్తులో, చౌకాంబ,నీలకంఠ్, కేదారనాథ్ పర్వతాలకు అభిముఖ దిశలో కనిపిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు. పంచ కేదార ఆలయాల్లో ఇదొకటి. ఇక్కడ శివలింగం …
October 20, 2024
Lowest Temperatures………. మామూలు చలిగాలుల వీస్తేనే మనం గజగజా వణికిపోతాం.రగ్గులు కప్పుకుంటాం.స్వెట్టర్లు ధరిస్తాం.శీతాకాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు నగరాలలో, గ్రామాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. మరీ గడ్డకట్టి పోయే చలి అయితే వామ్మో ఇక చెప్పనక్కర్లేదు. అలా గడ్డ కట్టి పోయే చలి ఉండే ..మంచు పడే ప్రదేశాలు ఉన్నాయా ? అవును. …
October 20, 2024
Siva Racharla ………… అవును రాజు గారికి సమాధి ఉండాలి కదా?, ఏ రాజు గారికి?, పులకేశికా ?, రాజరాజ 2 కా?, అమోఘవర్షుడికా?వీర భల్లాలదేవుడికా?, బిజ్జలదేవుడికా?, గణపతిదేవుడికా?రుద్రమదేవికా?, అనుగురాజుకా లేక బ్రహ్మనాయుడికా? రాచ వేమారెడ్డికా?, శ్రీకృష్ణదేవరాయలకా? చాలా చారిత్రిక ప్రదేశాలు, కోటలు చూసి ఉంటారు కదా ?ఏ హిందూ రాజుదైనా సమాధి చూశారా?. కొంత …
October 19, 2024
One of the Panch Kedar Temples… పంచ కేదార్ దేవాలయాల్లో తుంగనాథ ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న శివాలయం. సముద్ర మట్టానికి ఈ ఆలయం 1273 అడుగుల ఎత్తులో ఉంది. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచివుంటుంది. చలికాలంలో దేవాలయం మంచుతో మూసుకుపోతుంది. ఈ కారణంగానే శివుని …
October 18, 2024
Susri Ram …………………. ఈ ఫొటోలో కనిపించే ఆమె గురించి ఈతరం లో కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు. క్లుప్తంగా ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుని తర్వాత అసలు కథలోకి వెళ్దాం. ఆమె తండ్రి సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా …
October 18, 2024
A new headache……………………………… కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు భారత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి అప్పగించమని భారత్ అడుగుతుంటే కెనడా సరైన రీతిలో స్పందించడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్నిభారత దౌత్యవేత్తలు సేకరిస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత సర్కార్ …
October 17, 2024
The journey was amazing ……………………………………… జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండలపై భాగంలో ఉంది. కేదారేశ్వరుని ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు. పర్వతాల్లోని కొండలను, గుట్టలను …
October 17, 2024
A man who ran a parallel government ………………………… బీహార్ రాజకీయాలకు నేర చరితులకు విడదీయలేని సంబంధాలున్నాయి . షాబుద్దీన్.. బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. ముప్పైకి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీకలిపితే షాబుద్దీన్. …
October 16, 2024
The by-election is going to be crucial……………………. కేరళ లోని వయనాడు లోక్‌సభ స్థానానికి నవంబర్ 13 న ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ అటు రాయబరేలీ స్థానాలనుంచి పోటీ చేసి విజయం …
October 16, 2024
error: Content is protected !!