ఎవరీ బీదర్ బొమ్మాళీ ??

That’s an experience………… అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట ను రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల …

గెలిచేది ఎవరో ??

Who is in favor of India? ………………… మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్‌ …

‘కాలడి’కి ఆపేరు ఎలా వచ్చింది ?

సుదర్శన్ టి …………………………… ……….   A great man ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు. కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది. అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో …

బిర్తి జలపాతపు హోరులో …..

Thopudu bandi  Sadiq  …………. ఉత్తుంగ హిమశిఖరాల పైన ఘనీభవించిన మంచు క్రమంగా కరిగి వందల అడుగుల లోతుల్లోని లోయల్లోకి జారుతుంటే అదో అద్భుత జలపాతం అవుతుంది.అలాంటి మహోధృత జలపాతం ఎదురుగా నిల్చొని రెండు చేతులూ చాచి ఆవాహన చేసుకుంటే పంచభూతాలు నీ ఆత్మను తట్టి లేపుతాయి.అలాంటి అనుభవం,అనుభూతి నాకు బిర్తి జలపాతం ఎదుట నిల్చున్నప్పుడు …

డిఫరెంట్ మూవీ .. ఆసక్తికరమైన కధనం !!

Padmakar Daggumati …… ఫేస్‌బుక్ లో అక్కడ ఇక్కడ ఏదేదో చదివి రాత్రి “క” సినిమాకి వెళ్లాను. మూస కథనానికి భిన్నంగా  సినిమా మొత్తంలో ఎవరి పనితనం వాళ్లు చూపించారు. ముఖ్యంగా మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా పనితనం ఆ బడ్జెట్ సినిమాకి ఎక్స్‌లెంట్ గా ఉంది. హీరో, హీరోయిన్ ల నటన కూడా బాగుంది. ఐతే…ఈ …

గ్రహాంతర వాసులను చేరుకోగలమా?

Are there billions of civilizations in space?……….. ఖగోళశాస్త్రంలో ఫ్రాంక్ డ్రేక్ ద్వారా ప్రతిపాదించబడిన డ్రేక్ ఈక్వేషన్ ప్రకారం మనం చూడగలుగుతున్న అంతరిక్షంలో వేల కోట్ల కొలది నాగరికతలు విలసిల్లుతున్నాయి. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 7 దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు . త్రిమూర్తులు ముగ్గురూ …

ఆకట్టుకునే ‘ఎడారి బ్రతుకులు’ !!

Pudota Showreelu …………….. ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ .. టైటిల్ వెరైటీ గా ఉందికదా.. సినిమా కూడా అదే రీతిలో సాగుతుంది. ఇది రాజస్థానీ చిత్రం.. ఎడారి నేపథ్యంలో అనూప్ సింగ్ ఈ చిత్ర కథను తయారు చేసుకుని దర్శకత్వం వహించాడు. అనూప్ సింగ్ గతంలో తీసిన ‘ది నేమ్ ఆఫ్ రివర్’,’క్విస్సా’ చిత్రాలు.. …

శ్రీవారి ఆస్తుల నికర విలువ అన్ని కోట్లా ?

Richest God…………………………. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు. శ్రీవారి వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు …

వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Pudota Showreelu ……………….  ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు …
error: Content is protected !!