జైలు ! (కథ)

Sharing is Caring...

డియర్ ఫ్రెండ్స్…..  అందరికి నమస్కారం. ఇవాళ్టి నుంచి మూర్తి టాకీస్, తర్జని యూట్యూబ్ చానెల్స్ లో ఇచ్చే కథనాలను తర్జని వెబ్సైట్ పాఠకులకు అందిస్తున్నాం. ఆసక్తి గల రీడర్స్ ఆ ఆడియో కథనాలను కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వినవచ్చు.

జైలు కొచ్చికూడా తప్పేమి చేయలేదని బాధపడేవాళ్లు ఉంటారు. అలాంటి కోవలో వ్యక్తే ఈ రాజీ. ఆమె చెప్పిన కథే ఈ జైలు కథ.జైలు వాతావరణం  చండాలంగా ఉంది.ఒకటే కంపు. కంటి నిండా నిద్ర  లేదు.  దోమలు పీక్కు తింటున్నాయి.
నరకం కనపడుతోంది. తిండి అసలు బాగా లేదు.

రోజు బ్రాందీ తాగి… చికెన్ బిర్యానీ తినే నోటికి ఈ చిప్ప కూడు ఏం బాగుంటుంది. నా తోటి ఆడ ఖైదీలు  రకరకాల కారణాలపై ఇక్కడి కొచ్చారు.ఒకామె ప్రియుడితో కలసి మొగుడ్ని చంపిందట. మరొకామె ప్రియుడి కోసం బిడ్డను  చంపిందట. అంతా బాగానే ఉంది .. మరి ఈ రాజీ జైలుకొచ్చింది ?

మిగతా కథ కోసం ఈ ఆడియో స్టోరీ వినండి .. లింక్ పై క్లిక్ చేయండి  https://youtu.be/4JwIUkeKLB0

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!