Ramana Kontikarla ………………………………….. Another example of humanity……………………….నల్లవన్నీ నీళ్లు కాదు… తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా… వాటిని తరచి చూసి ఒక అభిప్రాయాని కొస్తేనే సరిగ్గా అర్థమయ్యేది. అలా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తమకు సరైన వైద్యమందుతుందని వెళ్లేవారెందరో! అక్కడికెళ్లి తమ ఆర్థికమూలాలనే కోల్పోయి… పైగా అప్పులపాలయ్యేవాళ్లెందరో!! కానీ సర్కారీ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యులున్నారని… అంతకుమించి మానవత్వాన్ని …
Take profits ……………………………….. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా షేర్లు ప్రస్తుతం రూ. 497 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే షేర్ ను మే 27 న 418 వద్ద కొనుగోలు చేయమని సిపారసు చేసాం. మార్కెట్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎపుడైనా మార్కెట్ దిద్దుబాటుకి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో రూ. 400 …
Father and son are on the same path……………………… మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కుమారుడు పృద్వి అలియాస్ మున్నాఅలియాస్ శివాజీ తండ్రి బాటలోనే నడిచారు. నల్లమల్ల అడవులు విప్లవకారులకు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా పెట్టి .. ఏరివేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో ఆర్కే అండర్‌గ్రౌండులోకి వెళ్లారు. అపుడే (1988లో) ప్రకాశం …
New Role ………………………… తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి టాక్ షో నిర్వహించబోతున్నారు. ఆయనే మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వేదిక నుంచి ఈ టాక్ షో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం పేరు ‘అన్‌స్టాపబుల్’ గా నిర్ణయించారు. నవంబరు 4వ తేదీ నుంచి ఈ …
ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …
అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు. ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …
Govardhan Gande ………………………………………….. బాధ్యత గల మంత్రులు కూడా ఒక్కోసారి కామెడీ చేస్తుంటారు. నిన్న ఒక తెలంగాణ మంత్రి రేప్ కేసులో నిందితుడిని పట్టుకుంటాం ..ఎన్కౌంటర్ చేస్తామని రెండు మూడు సార్లు మీడియాతో అన్నారు. అదో పెద్ద వార్తయింది. జనాలు అది చూసి నవ్వుకుంటున్నారు.నిందితుడిని ఎన్కౌంటర్ చేయడం తప్పని .. అయినా ముందు చెప్పి ఎవరూ …
The leader who won from prison………………………………………….అసోం ఎన్నికల్లో జైలు లో ఉండే గెలిచి చరిత్ర సృష్టించిన ఉద్యమకారుడు అఖిల్ గొగోయ్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. గౌహతి ఎన్ ఐ ఏ కోర్టు గొగోయ్ నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుండి విడుదల అయ్యారు. ఇటీవల ఆయన శిబ్సాగర్ నియోజకవర్గం …
డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు ! అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు. పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి …
error: Content is protected !!