కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Can’t we stop bad practices?…………….. రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు …
Long Journey……………. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్ననటుడు శరత్ బాబు.తెలుగు తెరకు హీరోగా పరిచయమై .. విలన్ గా … క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన రాణించారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంభాషా చిత్రాలతో పాటు ” వేకింగ్ డ్రీమ్స్ ” అనే …
Wonderfull movie ………… ముప్పై నాలుగేళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు …
Espionage case ………………………….. జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాను మే 16న …
Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు. ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …
Unbroken conspiracy……………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై ముప్పై నాలుగేళ్లు అవుతుంది. మనదేశ చరిత్రలో ఇదొక విషాద ఘటన. హత్యకు బాధ్యులు గా భావించి సుప్రీంకోర్టు కొందరికి జీవిత ఖైదు.. మరికొందరికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై పలువురు పుస్తకాలు కూడా రాశారు. ఎంతో మంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ హత్యకేసు …
His songs are immortal………………….. ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ పేరు వినగానే ఎన్నో పాటలు గుర్తుకొస్తాయి. సిరివెన్నెలను ఎవరితో పోల్చలేం. ఆయన శైలే వేరు. అలా ప్రత్యేకంగా ఒక శైలి ఏర్పర్చుకున్నారు కాబట్టే ఆయన పాటలు అజరామరంగా నిలిచే స్థాయిలో ఉన్నాయి. సినీ పరిశ్రమలోకి రాకముందు శాస్త్రి ‘భరణి’ అనే కలం పేరుతో కవిత్వం రాశారు. ‘సిరివెన్నెల’ …
Subramanyam Dogiparthi ………………………… ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ “బుడుగు” నవలలో ‘రెండుజెళ్ళసీత’ అనే పాత్రను సృష్టించారు. దాన్ని టైటిల్ గా తీసుకుని ‘జంధ్యాల’ ఈ సినిమా కథ రాసుకుని డైరెక్ట్ చేశారు. ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల . జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో ! ఈ …
Bharadwaja Rangavajhala ……………………… టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లకు తెర తీసింది విజయావారే. థియరీ ఒకటే …పావుకిలో …. సందేశం … ముప్పావుకిలో వినోదం … ఇది చక్రపాణి ఫార్ములా…ఆ ఫార్ములాతో…వండిన ‘పెళ్లి చేసి చూడు’…సిల్వర్ జూబ్లీ హిట్టు కొట్టింది. విజయవాడ దుర్గాకళామందిర్ లో….182 రోజులు ఏకధాటిగా ఆడేసింది.’షావుకారు’…’పాతాళభైరవి’…తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘పెళ్లి …
error: Content is protected !!