కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ ద్వీపానికి వెళితే ..వెనక్కి రాలేమా ?

Dangerous island ……………………… ఆ ద్వీపానికి వెళ్లడాన్ని నిషేధించారు..ఎవరి కంటపడకుండా వెళ్లినా వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.ఆ ద్వీపం పేరు ‘నార్త్‌ సెంటినెల్’ ద్వీపం..అండమాన్ దీవుల సమూహంలో ఇది ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించక పోవడానికి కారణం. ఈ తెగలవారు ఎవరితో కలవరు. ఎవరిని …

వార్ జోన్ లో బలమైన దేశాలు !!

వివేక్ లంకమల……………… రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone. External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం  నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. …

ఆ స్వచ్ఛమైన నీటిలో బోటు షికారు అద్భుతం కదా!

The cleanest river …………………………….. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా తూగెనుగా… అని పాట పాడుకుంటూ ఆ స్వచ్ఛమైన నీరున్న నదిలో బోటు షికారు చేసి వద్దామా ?షికారుకు వెళ్లాలన్న ఆలోచన కలిగించే ఆ స్వచ్ఛమైన నది గురించి ముందు తెలుసుకుందాం. పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది …

ఆకర్షణీయం ..గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజి !!

Godavari Temple Tour IRCTC Package ………………… గోదావరి టెంపుల్ టూర్ పేరుతో IRCTC ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం క్షేత్రాలను ఈ ప్యాకేజీలో దర్శించవచ్చు. ఈ టూర్ లో కొంత భాగం రైలులో కొనసాగుతుంది. ఆయా క్షేత్రాలకు బస్ ద్వారా వెళ్లి వెనక్కి వస్తాం. ఈ ప్యాకేజీలో స్లీపర్ …

ఆ ఇద్దరి ‘ఇమేజ్’ తో పాజిటివ్ టాక్ !!

Different Movie………….. పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ కు మంచి స్పందన వస్తోంది. శేఖర్ కమ్ముల తీసిన డిఫరెంట్ మూవీ ఇది. లవ్ స్టోరీ(2021) తర్వాత శేఖర్ తీసిన’ కుబేర’ ఒక డిఫరెంట్ ఫిలిం. కార్పొరేట్ కంపెనీలు .. ప్రభుత్వాల్లో ఉండే రాజకీయ నేతల వ్యవహార శైలి ఎలావుంటుంది ? షెల్ కంపెనీలు ఎలా పుట్టుకొస్తాయి …

జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర !!

Registration has already started…………………… అమర్‌నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది.ఈ ఏడాది జూలై 3 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 9న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మంచుకొండల్లో కొలువుదీరిన …

‘సప్త మాతృకలు’ అంటే ఎవరు ??

Seven Mothers ………………….. ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా 7 గురు దేవతా మూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల గోడపై శిలా చిత్రాలుగా గాని 7 గురు దేవతా మూర్తుల రూపాలు దర్శనమిస్తుంటాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే ‘సప్త మాతృకలు’ అంటారు. సృష్టి చాలకుడు పరమాత్మ అయితే, అయన …

యోగాతో ఆత్మసాక్షాత్కారం సాధ్యమే !

భండారు శ్రీనివాసరావు ……………….. పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు. ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకు తగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగ సాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని …

అబ్బురపరిచే మైరావుడి వీరగాథ

Taadi Prakash ……….. సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలు అయ్యాయి అంటే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి, కాదనలేవు. రెండు, నిరూపించలేవు.పేదరాశి పెద్దమ్మ ఒంగోని తుడుస్తా ఉంటే వీపుకి ఆకాశం తగిలేదంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకి పోయిందంట. ఆ పెద్దమ్మ కథల కాణాచి’ అని ప్రారంభమవుతుంది ప్రసాద్ …
error: Content is protected !!