కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Do they look the same?………….. హిందూ మతంలో మనకు ఎందరో సాధువులు,సన్యాసులు కనిపిస్తారు.వీరిలో అఘోరాలు(అఘోరీలు ) నాగ సాధువులు ముఖ్యులు. కుంభమేళాలో నాగ సాధులు ఎక్కువగా కనిపిస్తారు. కుంభమేళాలో స్నానం చేసే మొదటి వ్యక్తులు కూడా నాగ సాధువులే. అఘోరాలు కొద్దిమంది మాత్రమే ఈ కుంభమేళాకు వస్తారు.వేషధారణలో చూడటానికి వారు ఒకేలా కనిపిస్తారు. కానీ …
She loves the color green ……………………………….. పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి …
Why Gandhi changd dress code ? టంగుటూరి ప్రకాశం పంతులు ఇంగ్లాండ్ లో బారిస్టర్ కోర్సు చదివే సమయంలో తొలి సారి లండన్ లో గాంధీజీ ని కలుసుకున్నారు.అప్పుడు గాంధీజీ ఫుల్ సూట్ ..బూట్ తో ఉన్నారని ప్రకాశం గారు తన స్వీయ చరిత్ర లో వ్రాసారు. అలాగే తరువాత నాలుగు అయిదు సంవత్సరాలకు …
Great director …………………… దర్శకుడు కె.విశ్వనాథ్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. తెలుగు చలనచిత్ర చరిత్రలో కలకాలం నిలిచిపోయే క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు హవా సృష్టిస్తున్న రోజుల్లో సోమయాజులు అనే కొత్త నటుడు ప్రధాన పాత్రధారిగా కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ అందరితో శభాష్ అనిపించుకుంది. ప్రేక్షకుల …
The story behind the song …………………. “ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను… నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను… చక్కని చుక్కల పక్కనా..ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను… అహా..అబ్బా..అమ్మో…అయ్యో “…. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆలుమగలు చిత్రం లోనిది ఈ పాట. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ (పీఏపీ)వారు నిర్మించిన చిత్రం. తాతినేని రామారావు దర్శకుడు. తాతినేని చలపతిరావు …
Banding with NTR ……………. పై ఫొటోలో క్లాప్ కొడుతున్నవ్యక్తి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఎన్టీఆర్ ను గుర్తు పట్టని వారే ఉండరు.అప్పట్లో పాండవ వనవాసం అనే సినిమాకు రాఘవేంద్రుడు సహాయదర్శకుడిగా పనిచేశారు.ఆ సినిమా షూటింగ్లో తీసినదే ఈ ఫోటో. వీరిద్దరి కాంబినేషన్ లో1977 తర్వాత చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ఫోటో …
Priyadarshini Krishna ………………….. మువ్వగోపాల ‘ముద్ర’ తో తెలుగునాట క్షేత్రయ్య పదాలు ప్రాచుర్యంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కూచిపూడి భాగవతారులు వారి వారి ప్రదర్శనల్లో క్షేత్రయ్య పదాలను అభినయించడం కద్దు. పదం అంటే మనం తెలుగు భాషలో రోజువారీ వాడే పదం కాదు. సాహిత్యం ‘పదం’ అనేది ఒక ప్రక్రియ… కవిత, కృతి, కీర్తన, …
So many sweet songs given by him …………….. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురంగా ఉండేవి మరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , …
Paresh Turlapati……………………………. ‘అవ్వా .. రోడ్డు దాటలేకపోతున్నావా ? నేను సాయం చేస్తా .. పద ” ఆమె దగ్గరకొస్తూ అన్నారు సీనియర్ జర్నలిస్ట్. “అవును నాయనా! కొద్దిగా రోడ్డు దాటించవా?” అంది ముసలవ్వ రోడ్డు దాటించడానికి ముసలవ్వ చేతిని పట్టుకున్న జర్నలిస్ట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకో వళ్ళంతా జలదరించింది..ముసలవ్వ చేతిలో ఆయన చేయి బిగుసుకుపోతుంది …
error: Content is protected !!