కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

అన్నిపార్టీల టార్గెట్ కేసీఆరే !

Govardhan Gande …………………………………………………. తెలంగాణ లో ముందుగానే రాజకీయ హడావుడి మొదలైంది. అన్నిపార్టీలు 2023 ఎన్నికలపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించాలని కసరత్తులు చేస్తున్నాయి. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు, భూషణలతో వాతావరణం మెల్లగా వేడెక్కుతున్నది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో ? అనేది …

అంతగా ఆకట్టుకోని షర్మిల ప్రసంగం !

వై ఎస్ ఆర్  తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రసంగం ఆవేశ భరితంగా ఉంటుందని ఆశించిన ఆ పార్టీ అభిమానులు నిరాశ పడ్డారు. ప్రసంగంలో మంచి అంశాలు ఉన్నప్పటికీ షర్మిల సాదాసీదాగా మాట్లాడి వచ్చిన జనాలను ఉత్తేజ పర్చలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  ప్రసంగం మధ్యలో షర్మిల నవ్వడం మూలానా ఆ ప్రసంగం అంతా నాన్ సీరియస్ …

పాదయాత్రలు ఎవరికి ప్లస్ అవుతాయో ?

పాదయాత్రల సీజన్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సారి తెలంగాణ నేతలు పాదయాత్రలకు సంకల్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9 నుంచి 55 రోజుల పాటు సుమారు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. హైదరాబాద్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర నాగర్ కర్నూల్,నిజామాబాద్, కరీంనగర్,సంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల మీదుగా సాగుతుంది. …

కోర్టు కొట్టేసిన సెక్షన్ తో కేసులా ?

Govardhan Gande ……………………………………………………. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. చట్టంలో లేని  66 A సెక్షన్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ వింత పరిణామంపై ఆశ్చర్యం,ఆందోళనలను వ్యక్తం చేసింది. 66 A సెక్షన్ ( ఐటీ …

వేశ్యలుగా మారిన తల్లీ కూతుళ్లు !

కోవిడ్ 19  ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులు కూడా దొరకక కొందరు వ్యభిచార వృత్తి పట్ల ఆకర్షితులవుతున్నారు. పొట్ట కూటి కోసం పిల్లల సంరక్షణ కోసం మానాన్ని అమ్ముకుంటున్నారు. పంజాబ్ లోని  మాలౌట్ పట్టణంలో నానక్ నగ్రి ప్రాంతంలో …

యూట్యూబ్ లో ఆర్కే పై సెటైరికల్ షోలు !

యు ట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతున్న దమ్మున్న ఛానల్ అధినేత ఆర్కే పై ” సెటైరికల్  షో ” లు  సంచలనం సృష్టిస్తున్నాయి. బీమవరానికి చెందిన దిలీప్ సుంకర ఈ  షోలు చేస్తున్నారు. ఈ షో లో ఆర్కే ని  పోలిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అతగాడు ఎవరో కానీ ఆర్కే మేనరిజం …

అప్పట్లో అస్వతంత్రుడైన స్వతంత్రుడు !

భండారు శ్రీనివాసరావు………………………………………………….. తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు, వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక రామారావు, రాజశేఖరరెడ్డి ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, …

పార్టీల నేతలంతా శాఖాహారులే ! కానీ —-

Govardhan Gande …………………………………………………… “రాళ్లతో కొట్టి చంపండి” (పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను)అని ఓ పార్టీ కొత్త సారధి చేసిన వ్యాఖ్య…కలకలం రేపింది.చర్చకు తెర దీసింది.  పత్రికలు టీవీలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. సంతోషించవలసిన సంగతే. స్వాగతించవలసిందే. అభ్యంతరకరమైందేమీ కాదు. ఈ చర్చ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయినా,జనానికి కొంత అవగాహననైనా కలిగించేందుకు దోహదపడుతుంది.కానీ ఇక్కడ ఈ …

ఎల్ ఐ సి వాటాల విక్రయానికి సన్నాహాలు!

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ “లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా” (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ నెలలో బిడ్లను ఆహ్వానించబోతోంది. వచ్చే జనవరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లతో ప్రభుత్వ అధికారులు …
error: Content is protected !!