కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
ఇంద్ర చాపము… హరివిల్లు. వాన వెలిసిన తర్వాత సూర్యుని ఎండ… ఇంకా సన్నని చినుకులు పడుతుండగా ఆకసం లో అందంగా విరిసేదే హరివిల్లు.ఈ హరివిల్లుకి ఒక్కో తెలుగు ప్రాంతంలో ఒక్కో పేరు వుంది.అందులో కొన్ని అచ్చంగా తెలుగు పదాలు.పై మూడు ఇంద్ర ధనుసు,ఇంద్ర చాపం,హరివిల్లు అనేవి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో వాడుకలో వున్నవి. సింగిడి— ఇది …
సాగర్ శ్రీశైలం బోటు యాత్ర ……. ప్రకృతి రమణీయ దృశ్యాలు చూసి పరవశించండి……. ఊగే అలలపై ప్రయాణం తాలూకూ అనుభూతులు సొంతం చేసుకోండి ……. కృష్ణమ్మ వొడిలో వోలలాడుతూ నల్లమల కొండల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలని ఆశపడే పర్యాటకులకు ఇది శుభవార్త. సాగర్ శ్రీశైలం బోటు యాత్రకు …
ఈస్ట్ సైడ్ తాడిపత్రి (పెమ్మసాని వారి రాజధాని)వెస్ట్ సైడ్ పెన్నహోబిళం (పెన్న ఒడ్డున సదాశివరాయలు కట్టించిన దేవాలయం)నార్త్ సైడ్ గుత్తి, కసాపురం (తిమ్మరుసు వారిది)సౌత్ సైడ్ పెనుగొండ, లేపాక్షి…(పెనుగొండ – అష్టపదులకు వ్యాఖ్యానం వ్రాసిన ఒంటికన్ను తిర్మలరాయలు, భట్టుమూర్తి వసుచరిత్ర తాలూకు ఘనగిరి, ఇక లేపాక్షి – అచ్యుతరాయల వారి కాలపు కూర్మగిరిపై కట్టిన ఘనమైన …
సురేశ్ వెలుగూరి ……….. వాసిరెడ్డి వేణుగోపాల్ అనే మనిషి ఎవరు? ఆయనకూ, ఈ ప్రపంచానికీ వున్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకి మానవ శాస్త్రం (ఆంత్రోపాలజీ) ఒక మేరకు సమాధానమివ్వగలదు. కానీ, ఆ ‘మనిషి’ మాత్రమే ఈ ప్రశ్నకు సవివరమైన జవాబివ్వగలుగుతాడు. వాసిరెడ్డి వేణుగోపాల్ అనే మనిషి కూడా అంతే. వేణు గారు ఈ భూమ్మీద …
Bharadwaja Rangavajhala……………………………. టాలీవుడ్ చరిత్రలో యాక్షన్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ గా రవిచిత్ర పిలిమ్స్ కు ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇమేజ్ ఉంది. ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంబించిన వై. వెంకట్రావ్ నిర్మాతగా మారి ఎన్.టి.ఆర్, కృష్ణలతో పవర్ ఫుల్ మూవీస్ తీశారు.ఈ వైవిరావ్ అనే కుర్రాడిది రాజమండ్రండి … ఇతను అప్పటి ప్రముఖ …
నిజం చెప్పడం నేరం! నిజం చెప్పినందుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. అవును మరి అక్కడ నిజం చెప్పడం నేరమే. నాయకత్వానికి అప్రియమైతే దాన్ని ఉపేక్షించే ప్రశ్నే తలెత్తదక్కడ. ఆశ్చర్యపోవలసినపనేమీ లేదు. వీడెవడో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. అనుకునేరు. అదేమీ కాదు. అలా అనుకునే అవసరం లేదు.ఇది అక్షరాలా నూరు పైసల నిజం. చైనా లో జరిగింది. …
పూదోట శౌరీలు……… ఎంతో కాలంగా కృష్ణానదిలో లాంచీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను.ఈ ఏడాది (2017)సాగర్ నీటిమట్టం 570 అడుగులకు పైగా చేరటంతో తెలంగాణ ప్రభుత్వం లాంచీలను నడపాలని నిర్ణ యించింది.. వెంటనే ఆన్ లైన్ లో టికెట్స్ రిజర్వు చేసుకున్నాము. మిత్రబృందం తో కలిసి నాగార్జున సాగర్ లోని,లాంచీరేవు చేరుకున్నాము.లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము.ఈ లోగా మా వెంట …
రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల శ్రేణుల మధ్య కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ దుర్భాషలు, వ్యక్తిగత హననాలు, భావదారిద్య్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. అందులో వున్న భాష ఫలానాది అని నిర్వచించడం కష్టం. అది దుర్భాష అని మాత్రం నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణ రాజకీయ …
యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల కు కష్ట కాలం మొదలు అయినట్టే. ఇక స్వేచ్ఛగా ప్రభుత్వవ్యతిరేక కథనాలను ప్రచురించడం అంత సులభం కాదు. అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధానంగా వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్ల ను నియంత్రించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇకపై ఇష్టానుసారం రాయడం .. వీడియోలు …
error: Content is protected !!