కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Why Babu declared support for BJP………………………………….. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించి, మహానాడులో ఆ మేరకు తీర్మానం చేసింది. చంద్రబాబు అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధంగాక పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీ ని బాబు …
Becoming a big controversy……………………………………………..హనుమంతుని జన్మస్థలంపై నెలకొన్న వివాదం ఇంకా సమసి పోలేదు. ఈ వివాదాన్ని కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అంత తేలికగా వదలడానికి సుముఖంగా లేదు. కర్ణాటక ఎంపీల సహాయంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నది. కొప్పల్ బీజేపీ ఎంపీ సంగన్న తో ట్రస్ట్ సభ్యులు …
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు……………………………………………….. నేను నేరుగా బంజారాహిల్స్ లోని మా ఇంటికి వచ్చేసరికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు మా ఇంటి వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. చంద్రబాబు నేను ఒక గదిలోకి వెళ్ళాము. చంద్రబాబు చెప్పిన ప్రపోజల్ తను సీఎం అని, నేను డిప్యూటీ సిఎం అని, హరికృష్ణ పార్టీ జనరల్ సెక్రటరీ అని, అధ్యక్షుడు కూడా …
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ………………………………………………….. లక్ష్మీ ప్రసాద్, హరికృష్ణ , బాలకృష్ణ చంద్రబాబు, నా విషయాలకు వద్దాం. రామారావు గారిని దించటం సాధారణ పరిస్థితులలో అయితే రామోజీరావుగారి కి గానీ, లక్ష్మీపార్వతి కి గానీ సాధ్యపడే విషయం కాదు. ఎందుచేతనంటే 270 మంది శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి రామారావు గారు. చంద్రబాబు కు కూడా …
సుదర్శన్ టి ………………………………………………… Concern among the public with the new laws………………….ఆ మధ్య లక్షద్వీప్ లో కానిస్టేబుల్ గా చేస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ ను కలిశాను. వాళ్లకు ఓ మోస్తరు హాస్పిటల్ సౌకర్యం కావాలంటే కేరళకు రావలసిందే. మాటల్లో అక్కడి ద్వీపాల్లో క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది అని అడిగాను. నెల రోజుల్లో …
Goverdhan Gande …………………………………………………… Recommendations are put in the basket………………………………..రాచరికాలు పోయాయి. రాజులు పోయారు.కానీ , వాటి అవశేషాలు/ అంశలూ ఇంకా మిగిలే ఉన్నాయి.అవి ఇంకా సమాజాన్ని వేధిస్తున్నానే ఉన్నాయి.ప్రజాస్వామ్యం వచ్చిందని,తమ పాలకులను తామే ఎన్నుకోగలుగుతున్నామన్న ప్రజల సంతోషాన్ని నీరుగారుస్తున్నాయి.ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.దాని పేరే గవర్నర్ గిరీ! నిజానికి ఇది ఓ అలంకారప్రాయమైన పదవి …
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.………………………. చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం. నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా తెలిపారు . నాకు రామోజీరావు …
Online friendships are dangerous……………………………………… స్మార్ట్ ఫోన్లు,ఫేసుబుక్, వాట్సాప్ చాటింగ్ వచ్చాక స్నేహం, ప్రేమలు కూడా హైటెక్ రంగులు పులుము కుంటున్నాయి. లోకమంతా ఆన్‌లైన్ మయమైన నేపధ్యం లో గంటల తరబడి జనాలు ( వయసుతో నిమిత్తం లేదు) మాట్రిమోనియల్స్, సోషల్ నెట్‌వర్కింగ్, ఆన్‌లైన్ చాటింగ్ పేరేదైనా కొత్త పరిచయాల కోసం జనాలు అర్రులు చాస్తున్నారు. …
Dedicated leader…………………………………………….కరోనా మొదటి దశలో విధించిన లాక్ డౌన్ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏమాత్రం భయపడకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రెండో దశలోనూ తనదైన శైలిలో సీతక్క దూసుకుపోతున్నారు. నిత్యం ఎక్కడికో ఒక చోటకు వెళ్లి ప్రజలకు రేషన్, ఇతర వస్తువులు అందించి వస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలకు స్వచ్చందం గా కొంతమంది …
error: Content is protected !!