కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (2)

Taadi Prakash..…………………………………….. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………లక్షణంగా కడుపులో చల్ల కదలకుండా ఓ మూల పడి ఉండక కన్యాకుమారనీ, కాశ్మీరనీ గావుకేకలెందుకు; మానవ హక్కులకు ఎక్కడో ఏదో అయిందని ఎర్ర బస్సులెక్కి డేంజర్ జోన్లో తలదూర్చడమెందుకు – అని మనలాంటి జ్ఞానులకు అనిపించుట సహజం. కానీ కొందరంతే. కొత్త బూట్లు కొనుక్కోవడం, అద్దంలో పదేపదే చూసుకుంటూ …

బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (1)

Taadi Prakash …………………………. MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………………బాలగోపాల్ ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ …

ఇక పార్టీ సారధులు ఆ ఇద్దరేనా ?

కాంగ్రెస్ పార్టీ లో వ్యవస్థాగతంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్, లోక సభలో పార్టీ నేతగా రాహుల్ గాంధీని సోనియా నియమించ నున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి వదిలిన తర్వాత పార్టీ నాయకత్వం మరొకరిని ఆ పదవిలోకి తీసుకోలేదు. పార్టీ సీనియర్లు ఎప్పటినుంచో సలహాలు ఇస్తున్నారు. ఎట్టకేలకు …

ఆ రాత్రంతా లాకప్ లోనే ……ఎందుకలా ?

ప్రముఖ దర్శకుడు రామగోపాలవర్మ సినిమా రంగంలోకి రాకముందు కొన్నాళ్ళు హైదరాబాద్ లో వీడియో షాప్ నడిపారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత ఏ. పూర్ణచంద్రరావు తన సినిమా పైరసీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అన్ని వీడియో షాపులపై రైడ్ చేశారు. రాంగోపాలవర్మ షాప్ పై పోలీసులు రైడ్ చేసి వందల కొద్దీ వీడియో …

రోడ్ల మరమ్మతుకు ఆయనలా ముందుకొచ్చే వారెందరు ??

రోడ్డు పై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే మనమైతే వాటిని దాటుకుంటూ వెళతాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఆయన అలా కాదు. ఎక్కడ గుంతలు తన కంటపడినా వాటిని బాగుచేసి వెళతారు. ఆయన పేరే గంగాధర్ తిలక్ రత్నం. సోషల్ మీడియాలో ఆయన చాలామందికి పరిచితులే. గత పదేళ్ల నుంచి గంగాధర్ తన …

హుజురాబాద్ బరిలోకి కోదండరాం..కాంగ్రెస్ మద్దతు !

హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస …

క్రికెటర్లపై సినిమాలు కోట్లు కురిపిస్తాయా ?

ప్రముఖ క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాలపై భారీగా ఖర్చు పెడుతున్నారు.తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇందులో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పోషించవచ్చు అంటున్నారు. బయోపిక్ నిర్మాణానికి …

దాసరి పాటలకు ప్రేరణ వేటూరేనా ?

Bharadwaja Rangavajhala…………………………….. దాసరి నారాయణరావు. ఓ టైమ్ లో తను తీసిన సినిమాలకు కథ స్క్రీన్ ప్లే మాటలు మాత్రమే రాసుకునేవారు. దాసరి కేవలం స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకున్న సినిమా నాకు తెలిసి చిల్లరకొట్టు చిట్టెమ్మ అనుకోండి … ఆ తర్వాత ఆ లిస్టులోకి పాటలు కూడా వచ్చి చేరాయి. తను గీత …

ఈ “అటల్ టన్నెల్ ” గురించి విన్నారా ?

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ వద్ద ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. 2002 మే లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఈ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 అక్టోబర్ లో ప్రస్తుత ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. వాజపేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగ …
error: Content is protected !!