కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Sex Trafficking vs Terrorist Groups ……………………………. ఉగ్రవాద గ్రూపులు మిలిటెంట్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. మిలిటెంట్లపై పట్టు పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ఈ నాటిది కాదు. చాలా ఏళ్లగా సాగుతున్నది. ఆఫ్ఘన్ స్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాలతో పాటు తాత్కాలిక …
చైనా వందలాది విమానాలను రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. అధికారులు పెద్ద ఎత్తున మళ్ళీ కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో చైనా అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర .. వాయువ్య ప్రాంతాలలో కేసులు వరుసగా ఐదో రోజు రావడంతో అధికారులు కరోనావైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. …
Taadi Prakash …………………………… ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో కొణతం దిలీప్ అద్భుతంగా అనువదించారు. పెర్కిన్స్ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు: … ” లాటిన్ అమెరికా చరిత్ర నిండా ఒరిగిపోయిన సాహసవీరులే. నాకు పనామా లో దిగగానే కనపడిన హోర్డింగ్ పై అక్షరాలు గుర్తొచ్చాయి. స్వేచ్ఛ ఒమర్ టోరిజోస్ …
Taadi Prakash ……………………… ఆశయాన్ని చంపే క్షిపణి ఎన్నటికీ పుట్టదు…. Confessions of an economic hit man అమెరికన్ ఏజెంట్ జాన్ పెర్కిన్స్ రాసిన పుస్తకం మీద రాసిన సమీక్ష ఇది. *** *** *** In the midst of death, life persists… In the midst of untruth, truth …
Child Abuse ………………………………………….. బాల్యంలో లైంగిక వేధింపులను చాలామంది ఎదుర్కొని ఉంటారు. చిన్నతనంలో ఏది గుడ్ టచ్ … ఏది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తెలీదు. కొంతమంది తెలిసినా బ్యాడ్ టచ్ చేసినవారిని అడ్డుకోలేరు. ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పరు. తమలో తాము కుమిలి పోతుంటారు .. భయపడిపోతుంటారు. చెబితే పెద్దలు ఎలా …
Govardhan Gande………………………….. Poverty vs India …………………………………………… పాలక వ్యవస్థలు పౌరుల ఆకలి తీర్చాలి. ప్రజల అవసరాలను తెలుసుకోవాలి. వారి కనీస అవసరాల (కూడు,గుడ్డ నీడ)ను గుర్తించాలి.వారికి తగిన సదుపాయాలను సమకూర్చే ఆలోచనలు చేయాలి. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించాలి. బడ్జెట్లు కేటాయించాలి. ఎన్నికైన నాయకులు తాము ప్రజల కోసమే అని నిరూపించుకోవాలి. అది వారి …
astrology vs political leaders …………………………….. చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ …
వారంతా వేల రూపాయలు భోజనం కోసం ఖర్చుచేశారు. అలా చేసినవారు మామూలు వ్యక్తులు కాదు. ప్రజాప్రతినిధులు. పోనీ అదంతా వారి సొంత సొమ్మా ? అంటే కానే కాదు. ప్రజలసొమ్ము. మాములుగా అయితే ఒక మనిషికి ఒక పూట భోజనం ఖర్చు ఎంత అవుతుంది? పాతిక రూపాయలతో మొదలు పెడితే భోజనం చేసే హోటల్ ను …
sk.zakeer……………………………….. Need to rethink ………………………..రష్యన్ విప్లవం ప్రభావంతో వివిధ దేశాల్లో తొందరగా ఆధునీకరణలోకి వెళ్లాయి. పెట్టుబడిదారి దశలోకి వేగంగా ప్రయాణించేలా చేశాయి. ఎక్కడైతే ఆధునీకరణ పుంజుకుంటున్నదో,భూస్వామ్య వ్యవస్థలు పెట్టుబడిదారీ వర్గాలు రూపాంతరం చెందుతున్నాయో అక్కడ ప్రజా ఉద్యమాలు బలహీనపడుతున్నాయి. పీపుల్స్ వార్ కు నారుపోసిన తెలంగాణలో,అలాగే ఉద్యమాలు ఉధృతంగా సాగిన నల్లమల ప్రాంతాల్లో పోరాటాలు …
error: Content is protected !!