కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Facts to know……………………………. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ .. ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధమవుతాయి. @ కేవలం సంక్షేమ పధకాలు మాత్రమే ఎన్నికల్లో పార్టీని గెలిపించవని మరోమారు తేలిపోయింది. @ 2019 ఎన్నికల్లో పసుపు కుంకుమ పధకం ప్రవేశపెట్టి నాడు చంద్రబాబు భంగపడ్డారు. @ తాజాగా దళిత బంధు కూడా కేసీఆర్ ను గెలిపించలేకపోయింది. ఇది …
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు.యువతరం కోసం హూటే'(HOOTE) అనే యాప్ ను లాంచ్ చేశారు. రజనీ కుమార్తె ఈ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టారు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఏ భాషలోనైనా వారి ఆలోచనలను, అభిప్రాయాలను వారి వాయిస్ ద్వారానే వ్యక్తపరచడానికి.. పంపడానికి ఉపయోగపడుతుంది. రజనీ …
Leader of the controversy…………………………………… సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ అన్న కుమారుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కి ఐటీ శాఖా పెద్ద షాక్ ఇచ్చింది. అజిత్,ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ మహారాష్ట్ర, గోవాలలో ఉన్నాయి. అక్టోబర్ 7 న …
Taadi Prakash…………………………………………………….. 1975 నుంచీ 79 దాకా తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచీ ఒక ఏడాది వేమన పరిశోధన ప్రాజెక్టులో పని చేశారు.బాసిజం, ప్రభుత్వ ప్రాజెక్టులకు వుండే పరిమితులు ఆయన్ని నిరాశపరిచాయి. 1981లో ఆంధ్రా వర్శిటీ వీసీ ఆవుల సాంబశివరావు బంగోరెని పిలిచారు. ‘వేమన-సి.ఆర్.రెడ్డి’ ప్రాజెక్టు …
Taadi Prakash ……………………………………………………….. Who is this Bangore …………………………… సాహిత్యం… బంగోరె… పరిశోధన… ఇవి మూడూ వేర్వేరు మాటలు కావు. ఒక్కటే. తపన… శోధన… రచన అన్నా అదే అర్థం. ఒక బ్రౌను. ఒక రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఒక ఆరుద్ర, అవును… ఆ రాక్షస పరిశోధకుల వారసుడు బంగోరె ఒక్కడే. పుస్తకాల సేకరణ… …
Govardhan Gande ………………………………………….. సమైక్యాంధ్ర అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వివిధ పార్టీల నాయకులు ఈ అంశంపై ఏదేదో మాట్లాడుతున్నారు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వేల మంది బలి దానాలు, అణచివేత, పీడనల తర్వాత సమైక్య రాష్ట్ర ప్రజలు విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏడేళ్ల కిందటే అక్కడ ఆంద్ర ఇక్కడ తెలంగాణ …
Devotion vs Revolution ……………………………………….. భక్తి అన్నది మూర్కత్వమూ కాదు,విప్లవం అన్నది శాశ్వతమూ కాదు. “ఎంత భౌతిక విప్లవం వచ్చినా కూడా సాంస్కృతిక విప్లవం రావాల్సిందే” అన్నారు కొందరు కమ్యూనిస్ట్ సిద్ధాంత కర్తలు. అలాగే మతం అన్నది తప్పక అవసరం, కాకపోతే ఆ మతం కాలానికి అనుగుణంగా వచ్చే మంచి మార్పులను ఆహ్వానించగలిగే తెల్లని కాగితం …
కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మల తనయుడు పునీత్ రాజ్‌కుమార్. చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. 1976లో బాలనటుడిగా కేరీర్ మొదలు పెట్టిన పునీత్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు. పునీత్ రాజ్‌కుమార్‌ను పవర్ స్టార్‌గా అభిమానులు పిలుచుకుంటారు. కేవలం శాండల్ ఉడ్ లోనే కాక దక్షిణాది మొత్తంలో …
Funny Articles …………………………………… అపుడెప్పుడు ఆర్కే బహు తమాషా కథనాలు వండించి వడ్డిస్తుంటారు. వాటిలో ఇదొకటి. “టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం మాట్లాడుకునే విషయాల్లోకి ఒక అపరిచితుడు జొరబడతాడట . రాజకీయాల ప్రస్తావన తెచ్చి ముందుగా .. జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనించి ..‘జగన్‌కు ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేసేశాం . …
error: Content is protected !!