కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

సంజయ్ గాంధీకి ఓ కూతురుందా ?

Who is this priya ………………………………………… కొన్నేళ్ల క్రితం (2017) ప్రియా సింగ్ పాల్ అనే ఆవిడ తాను సంజయ్ గాంధీ కుమార్తెను అంటూ వార్తల్లోకెక్కారు. ఇందూ సర్కార్ అనే సినిమా విడుదల కాకుండా ఆపాలని .. ఆ సినిమాలో ఇందిరా.. . సంజయ్ గాంధీల పాత్రలను సరైన రీతిలో చిత్రీకరించలేదని ప్రియా సింగ్ ఆరోపణలు …

పద్మశ్రీ పురస్కారానికి ఈ చాచా అర్హుడే !

Ramana Kontikarla ………………………….. కవి గుర్రం జాషువా అన్నట్టు రుద్రభూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడా ఉండదు..హతుడూ, హంతకుడు ఇద్దరూ ఒకటే. కవైనా, రాజైనా,  చిత్రకారుడైనా… ఎవ్వరైతేనేమి ఆయువు తీరాక ఏ హోదాలో ఉన్నవాడైనా ఈ మరుభూమి కొచ్చి విశ్రమించక తప్పదు. బతికున్నంత కాలం ఎక్కడ ఉన్నా .. మరెక్కడా తిరిగినా అంతిమంగా చేరాల్సింది శ్మశానికే. అక్కడ …

ఈ హజబ్బా సామాన్యుడు కాదు !!

Willpower is great………………………… సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు అక్షర జ్ఞానం అక్కర్లేదు. అక్షరం ముక్క రాని హరేకల హజబ్బా పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించి చరిత్ర సృష్టించాడు. అందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. పద్మశ్రీ వచ్చినా రాకపోయినా హజబ్బా చేసింది చిన్న పని కాదు. ఇలాంటి హజబ్బాలు …

ఎవరీ మణికందన్ ??

 Multi Talented Artist………………………………. జై భీమ్ సినిమాలో కీలకమైన ఇరులర్ గిరిజనుడి పాత్రలో నటించిన మణికందన్ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడు. పాత్ర చిన్నదైనా సినిమా కథ అంతా రాజన్న పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఈ పాత్ర చేయడానికి ముందు మణికందన్ ఇరులర్ గిరిజనులతో 40 రోజుల పాటు కలసి మెలసి తిరిగాడు. వారి జీవన శైలి..కట్టు ..బొట్టు  …

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారా

Speculations ……………………………….. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? చాలాకాలం నుంచి వినవస్తున్న ప్రశ్నఇది . గత మూడేళ్ళుగా ఇలాంటి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. కానీ వరుణ్ గాంధీ మటుకు బీజేపీలోనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉంటూ ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ …

సిన తల్లి పాత్ర నన్నెంతో కదిలించింది !

Popular actress…………………………………….. “సిన తల్లి పాత్ర ప్రభావం నాపై చాలా ఉంది. ఇపుడల్లా ఆ ప్రభావం నుంచి బయట పడలేను.ఇప్పుడు ఆ సినిమా చూసినా నా కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతాయి. సినతల్లి పాత్ర నన్నెంతో కదిలించింది. సినతల్లి బాధను ఆ పాత్ర ద్వారా నేను కూడా అనుభవించాను. డబ్బింగ్ సమయంలో డైలాగులు చెబుతుంటే కళ్ళ …

పాపం సింఘానియా !

Is it destiny written?……………………………………….. తల్లిదండ్రులు తమ మరణానంతరం మాత్రమే పిల్లలకు ఆస్తులు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగానీ బతికుండగా ఇవ్వకూడదని ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్‌ పత్‌ సింఘానియా తన ఆత్మకథలో రాసుకున్నారు. బతికుండగానే ఆస్తిపాస్తులు రాసిస్తే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ఆస్తుల వ్యవహారంలో ఆయన తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు. …

వీడ్కోలు సభ .. సన్మానాలు వద్దన్న జస్టిస్ చంద్రు !

భండారు శ్రీనివాసరావు …………………….. Honesty and  Commitment……………………….. జై భీమ్ సినిమాపై అనేక పోస్టులు చూస్తున్నప్పుడు ఈ సినీ కధకు ప్రేరణ అయిన జస్టిస్ చంద్రు గురించి ఎనిమిదేళ్ల క్రితం నా బ్లాగులో ఆయన్ని గురించి రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది. ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి అరుదయిన …

“జై భీమ్” కథలో రియల్ హీరో ఈయనే !

A dedicated person……………………………….. పై ఫొటోలో మనకు కనిపిస్తున్నది జస్టిస్ చంద్రు. విమర్శకుల నుంచి  సైతం ప్రశంసలు పొందుతున్న  జై భీమ్ సినిమా కథలో అసలు హీరో ఈయనే. జస్టిస్ చంద్రు న్యాయవాదిగా చేస్తున్న సమయంలో ఇరుల గిరిజన సమాజానికి చెందిన సెంగాని అనే మహిళ చేసిన పోరాటాలకు అండగా నిలిచి .. ధైర్యంగా న్యాయ …
error: Content is protected !!