కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
హీరో నందమూరి బాలకృష్ణ 1980 దశకం నుంచి తెలుగు చిత్రసీమలో హార్డ్‌కోర్ మాస్ హీరోగా రాణించారు. ఎన్నో హిట్స్ అందించి ఆ తర్వాత మాస్ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన అఖండతో మళ్ళీ అభిమానులను బాలయ్య ఉర్రూతలూగించాడు. డైరెక్టర్ బోయపాటి శీను బాలయ్య ను అఖండ పాత్రకు అనుకూలంగా మలచు కున్నాడు. పాత్రకు కావాల్సిన మేరకు …
ముక్కామల చక్రధర్…………………………………….. ఈ చదువుకున్నోళ్లతో ఇదే ఇబ్బంది. వీళ్ల చదువంతా సాయంత్రాలు గలాసుల్లో ఒంపేసి.. పగలు కాగితాల మీద కక్కేస్తారు. దాన్ని కడుక్కుని శుభ్రం చేసుకుని మనమంతా ఏడ్చేస్తాం. దశాబ్దాల క్రితం చుట్ట తిప్పుకుంటూ ఏలూరెళ్లాలి అంటూ రాసారు ప్రఖ్యాత రచయిత చా.సో. అప్పుడు తెలీదు ఏలూరెందుకెళ్లాలో. ఇదిగో ఇక్కడి దాకానే అంటూ ఏలూరు రోడ్డు …
Nirmal Akkaraju …………………….. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, నిరసన ను సాధారణ ప్రజలు పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ పనులపై అక్కడ కొచ్చిన ప్రజలు నిర్లిప్తంగా ఉంటున్నారు. కొందరైతే ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. అందరూ లంచగొండులు లేదా అవినీతి పరులు లేదా …
ఏ సభలో ఎమ్మెల్యే .. ఎమ్మెల్సీ కాకుండానే ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి త్రిభువన్ నారాయణ్ సింగ్. అలాగే సీఎంగా చేస్తూ ఉప ఎన్నికలో ఓడిపోయిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఈ తరం వాళ్లకు ఈ త్రిభువన్ గురించి తెలియదు. ఈయన ఉత్తర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. 69 తర్వాత యూపీ …
Subbu Rv…………………………………………. కష్టంతో, కృషితో, పేదరికంతో, సంకల్పంతో ఎదిగిన వ్యక్తి అంటే ఎవరికైనా గౌరవమే. అలాంటి వారికి ఈ సమాజం ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. వారిని హీరోలుగా చూస్తూ.. రోల్ మోడల్ గా భావిస్తూ సంకల్ప సాధనలో సాగేవారు కూడా వుంటారు. ఒక సినిమాకి ముందు కధ చెప్పేటప్పుడు ఆ స్టోరీ లైన్ …
చెన్నైకి చెందిన రేడియో జాకీ, గాయని సుచిత్రా కార్తీక్ 2017లో కోలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది. సుచీ లీక్స్ పేరిట కొంతమంది నటీ నటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి పెద్ద దుమారం సృష్టించింది. సుచి తన ఫేస్ బుక్, ట్వీట్టర్ ఖాతాల ద్వారా ఈ సమాచారాన్ని లీక్ చేసింది. వీటిలో …
Bharadwaja Rangavajhala……………………………………….. Male Domination………………………. ఈ మేల్ డ్యామినేటెడ్ సొసైటీలో ఫీమేలుగా పుట్టడం కన్నా ఏ ఫారెస్టులో అయినా ట్రీగా పుట్టినా మంచిదే అని ఎవడో లిటరరీ పర్సన్ అన్నట్టు నా చిన్నతనంలో విన్నాను.. వాళ్లే మనల్ని డామినేట్ చేసి … మనమేదో వాళ్లని వేదిస్తున్నామని మన మీద జోకులేస్తూంటారు.. దిసీజ్ రెడిక్యులస్ .. తన …
ఈ ఆధునిక యుగం లో వివాహాలు కావడం .. విడాకులు పుచ్చుకోవడం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. సంబంధాలు చూసినంత కాలం లేదా పెళ్లి ఏర్పాట్లు కి పట్టినంత కాలం కూడా కాపురాలు సాగడం లేదు. ఏ చిన్న గొడవ వచ్చినా వెంటనే విడిపోతున్నారు. అందుకే… విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు …
Divorce Effect …………………………… తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, తరచూ గొడవ పడటం,విడాకులు తీసుకోవడం వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతారు. తల్లి తండ్రులు విడాకులు తీసుకున్న క్రమంలో ‘వివాహ వ్యవస్థ పై’ వారి మనసులో ప్రతికూల భావాలు నాటుకు పోతాయి. …
error: Content is protected !!