కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Krishna meets NTR for the first time …………… ఎన్టీఆర్ అంటే సూపర్ స్టార్ కృష్ణకు విపరీతమైన అభిమానం. ఒక విధంగా ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఈ విషయం కృష్ణ కూడా పలు మార్లు చెప్పుకున్నారు. కృష్ణ ఎన్టీఆర్ సినిమాలను రెగ్యులర్ గా థియేటర్ కెళ్ళి చూసేవారు. ‘పాతాళ భైరవి’ చూసిన నాటి …
Destiny is written…………………. రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. ఎందరో కన్ను మూస్తుంటారు. ఏరోజున ఎవరికి మరణం రాసి పెట్టి ఉందో ఎవరికి తెలీదు. మరణాన్నితప్పించుకుందామని ప్రయత్నించినా అది విఫల యత్నమే. మృత్యువు తన పని తాను చేసుకువెళ్తుంది. అంతా విధి లిఖితం ప్రకారం జరగాల్సిందే. విధిని ఎదుర్కొనే వారు లేరు. శ్రీ కృష్ణుడు అంతటివాడు మృత్యువు ముంచు కొచ్చినపుడు చిరునవ్వుతో ఆహ్వానించాడు. …
Money makes many things …………………………….. ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. “ది రాంగ్ హజ్బెండ్” “ది రాంగ్ లవర్” అనే నవలలు రాసి కొంత పాపులర్ అయ్యారు. 2011 లో ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్” …
Subramanyam Dogiparthi ………………. అక్టోబర్ 15.. 1983 న విడుదలయిన “నేటి భారతం” సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. టి కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబ్ ని చేయటానికే టి కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది. విజయశాంతి నటన సూపర్బ్. ముఖ్యంగా క్లైమాక్సులో …
Bhandaru Srinivas Rao ……………………………………. పాటా పద్యం కలబోస్తే ‘ఈలపాట రఘురామయ్య’ అంటారు. సినిమాల్లో కృష్ణుడుగా, నారదుడి గా పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. కురుక్షేత్రంలో మొదటి కృష్ణుడుగా వేసేవారు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ ‘ఎక్కడ నుండి రాక’ అనే పద్యాలు చాలా బాగా పాడే వారు. పాండవుల సందేశం తీసుకొనే సీన్ లో ‘ …
Taadi Prakash …………………….. అతనొక రెస్ట్ లెస్ రచయిత. రగులుతూ ఉండే తీవ్రవాది. ఎగురుతూ ఉండే జెండాలా బతికాడు. ప్రజల మనిషి. కూలి జనాన్ని కూడగట్టిన నాయకుడు. రాజీపడే మనిషి కాదు. రాబిన్ హుడ్ లాంటి వాడు. ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించాడు. పన్నెండు నవలలు రాశాడు. కదంతొక్కే వాక్యాల వాడు. అతని అక్షరాలు పాఠకుల్ని …
Paresh Turlapati……………… Is there a force that drives us?…………………….. దేవుడు ఉన్నాడా? లేడా? అనేది చాలా పెద్ద చర్చ..ఎందుకంటే దేవుడు అందరికీ కనిపిస్తే అసలు ఈ చర్చే లేదు..దేవుడ్ని నమ్మే వాళ్ళ అనుభవాలు ఒకరకంగా ఉంటాయి..నమ్మని వాళ్ళ అనుభవాలు ఇంకో రకంగా ఉంటాయి.అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండాలని రూలేమి లేదు.. నన్ను …
Virupaksha Guha ……………. విరూపాక్ష గుహ …….అరుణాచలం లో తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఒకప్పుడు గుహ లా ఉండే ఈ ప్రదేశం కాలక్రమేణా కొత్త రూపు సంతరించుకుంది. కొన్ని వందల ఏళ్ళక్రితం ‘విరుపాక్ష ముని’ ఈ గుహలోనే దీర్ఘకాలం తపస్సు చేసారని అంటారు. అందువల్లనే ఆ గుహను విరూపాక్ష గుహగా పిలుస్తున్నారు. తదుపరి కాలంలో …
Nehru vs Ambedkar …………………… అంబేద్కర్.. ఒక న్యాయనిపుణుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త.. రాజ్యాంగ పితామహుడు.. భారతీయులకు సామాజిక హక్కులు లభించాయన్నా.. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా అది డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషి వల్లనే. ఆయన భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిదాయకం.. ఇవాళ కాంగ్రెస్ ఇతర పార్టీలు …
error: Content is protected !!