కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Cash Transactions …………………………………….. నగదు లావాదేవీల విషయంలో ఇక అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే జరిమానానాలు చెల్లించక తప్పదు. ఆర్బీఐ ఇటీవల నగదు లావాదేవీల విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది.పరిమితికి మించి నగదుతో లావాదేవీ లు జరిపితే భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) రూపొందించిన నియమ నిబంధనల …
Taadi Prakash …………………. రావిశాస్త్రిని ఇంటర్వ్యూ చేద్దామని విశాఖ వెళ్లాను. “అబ్బో! శాస్త్రి గారినే! ఆయన్ను పట్టుకోవడమే కష్టం. పట్టుకున్నా ఒక చోట కూచోబెట్టడం అంతకన్నా కష్టం. కూచోబెట్టినా ఇంటర్వ్యూ చేయడం మరింత కష్టం” అని మిత్రులందరూ బెదరగొట్టారు. చాలా నిరాశ పడ్డాను. ఐనా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకొని, ఒకరోజు సాయంత్రం శాస్త్రిగారి అన్వేషణలో …
Floods …………………………………………….. ఇండియాలో క్లౌడ్ బరస్ట్ కి చైనా కారణమని అనుమానిస్తున్న నేపథ్యంలో …… రెండురోజుల క్రితం నైరుతి, వాయవ్య చైనాలోని పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా వరదలు వచ్చాయి.ఈ వరదల కారణంగా సిచువాన్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. మరో 12 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. రెండు రోజుల …
నగరంలో అంతుచిక్కని మర్దర్లు..ఒకే రోజు కొత్తగా పెళ్ళైన ముగ్గురు వివాహిత మహిళల హత్య ? ఈ హత్యల్లో గుర్తు తెలియని ముస్లిం మహిళ పాత్ర ఉన్నట్టు పోలీసుల అనుమానం ? మిస్టరీని ఛేదించటానికి స్వయంగా రంగంలోకి దిగిన ఏసీపీ రవివర్మ … టీవీల్లో స్క్రోలింగ్ లు వస్తున్నాయ్ *** హత్యలు జరిగిన ప్రాంత ఇన్స్పెక్టర్లు కేసు …
Cloud burst……..…………………………………………………………………….. ఒక ప్రాంతంలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.తక్కువ సమయంలో అధిక స్థాయిలో వాన పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. వరదలొచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగిపోతాయి. వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. 20 — 30 కి.మీ. పరిధిలో ఒక గంటలో 10 …
Sheik Sadiq Ali…………………………………………… ‘భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర’ అంటూ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశం కాదు.సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.నిజంగానే ఇలా కృత్రిమ వైపరీత్యాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అందుబాటులో ఉంది. సూపర్ కంప్యూటర్,శాటిలైట్, …
Fulfilled will……………………………………………… సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్ కు చేరుకున్నారు. ఇరాక్ లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్ ఇతను. పేరు అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని …
An incomparable actress……………………………………. శారద పోషించిన పాత్రలు కన్నీరు పెట్టిస్తాయా ? అవార్డులు,రివార్డులు, సన్మానాలు ,సత్కారాలు ఆమె ను వరించి వచ్చేవా ? అంటే అవుననే చెప్పుకోవాలి. శారద తెలుగు నటి అయినప్పటికీ తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. మలయాళ ప్రేక్షకులు శారదను బాగా ఆదరించారు. నటిగా చక్కని …
going back in time?…………………………… 13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిది.. అంతరిక్షానికి సంబంధించి ఇప్పటి వరకూ మానవాళి చూడని అతి సుదూరమైన దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది. అంతరిక్ష ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న… ‘జేమ్స్ …
error: Content is protected !!