కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఈ మలిష్క అంటే ముంబై అధికారులకు హడల్ !

ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు మలిష్క ..పేరు వెరైటీ గా ఉంది కదా ! మనిషి కూడా అంతే.  సామాజిక సమస్యల పట్ల బాగా స్పందిస్తుంది. ముంబై అధికారులకు ఈ మలిష్క అంటే హడల్. తాను రేడియో జాకీ గా చేస్తుంది.  మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త పేరుకుపోయి కనిపిస్తే ,,దుర్గంధం భరించలేక ముక్కు మూసుకుని  అక్కడి …

పీకే చేరికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు !

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ను పార్టీలో చేర్చుకునే విషయంలో  కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …

అపఖ్యాతి మినహా సాధించిందేమిటి ?

రష్యా ఉక్రెయిన్ పై దాడులు మొదలు పెట్టి సరిగ్గా రెండునెలలు  అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అపఖ్యాతి మూట కట్టుకోవడం మినహా పుతిన్ కూడా సాధించింది ఏమి లేదు. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో ఎవరి కి తెలీదు .. ఉక్రెయిన్‌ను అన్నివిధాలా అతలాకుతలం చేయడంలో మాత్రం రష్యా …

టార్జాన్ ఆఫ్ కరాచీ !

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ఫర్మాన్ అలీ.. వయసు 28 ఏళ్లు.. పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ఈ వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా ఓ చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే జీవిస్తున్నాడు. ఎవరూ వచ్చి అతగాడిని డిస్ట్రబ్ చేయలేదు.  చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న పొదరింటిలో హాయిగా ఉంటున్నాడు. ఆ ఇల్లు ఇపుడు …

కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలరా ?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా ? పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా ? పీకే 4 m ఫార్ములా ఏమిటి ? అసలు పీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం అంత సులభం కాదు. పీకే కాంగ్రెస్ కు … కాంగ్రెస్ కి పీకే …

ఆ స్టీల్ ప్లాంట్ లో ఏముంది ?

ఈ ఫొటోలో కనిపించే ప్లాంట్ పేరు అజోవ్ స్టాల్ స్టీల్ ప్లాంట్. సోవియట్ కాలం నాటి ప్లాంట్ ఇది. 1933లో దీన్ని స్థాపించారు. 1935 నుంచి ఉత్పత్తి ని మొదలు పెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ మరియుపోల్‌ను ఆక్రమించినప్పుడు 1941లో కార్యకలాపాలు నిలిపివేశారు. సెప్టెంబరు 1943లో సోవియట్ దళాలు నగరాన్ని తిరిగి …

రష్యా గుప్పెట్లోకి మేరియు పోల్ !

ఉక్రెయిన్ సేనలు తక్షణమే ఆయుధాలు వీడాలని రష్యా అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఈ తాజా హెచ్చరిక చేసింది.దీని సారాంశమేమంటే తమ ప్రయత్నాలకు అడ్డు పడొద్దని కోరడమే. రష్యా సేనలు  మేరియుపొల్‌ నగరాన్నిపూర్తిగా చేజిక్కించుకోబోతున్నాయి. ఇప్పటికే  ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేసారు. …

సరస్సులో సొరంగమా ??

అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో కూడా ప్రస్తుతం ఓ భారీ సుడిగుండమే ఏర్పడింది. దాని పేరే ‘పోర్టల్ టు హెల్.  ఇప్పుడు దాన్ని చూడటానికి వేలాదిమంది క్యూ కడుతున్నారు. బెరేసా సరస్సు మీద నిర్మించిన ఓ పురాతన డ్యామ్ వర్షాలకు తరుచూ నిండుతూ ఉండేది. దీంతో ఎక్కువైన నీటిని అధికారులు వృథాగా విడిచేవారు. …

అసన్‌సోల్‌ లో ఓటమి చిన్నదేమీ కాదు !!

అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి పెద్దదెబ్బే తగిలింది. మీడియా హైలైట్ చేయలేదు కానీ అక్కడి పరాభవం మామూలు విషయం కాదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ గెలిచింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని మొదటిసారి 2014 లో బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో బాబుల్ సుప్రియో 70480 ఓట్ల …
error: Content is protected !!