కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala ………………… కీరవాణి అనే పేరు గల సంగీత దర్శకుడి గురించి కొన్ని గోరు చుట్లు (థంబ్ నెయిల్స్ ) చూసాక ఇది రాయాలి అనిపించింది…నా ఫ్రెండ్ ఓ సినిమా తీస్తున్నాడు… అతను తనే కథ రాసుకుని…నాలాంటి కొందరు ఫ్రెండ్స్ ని పాత్రలకు ఎంపిక చేసుకుని… షూటింగ్ జరుపుతూ ఉన్నాడు. బహుశా ఇంకొన్ని రోజుల్లో …
Paresh Turlapati……………………. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఆరాధ్య..సింగర్ .. ఆ ప్రోగ్రాం జడ్జిలలో ఒకరైన సునీత గురించి.. టీమ్ గురించి ఓ వీడియో ద్వారా కొన్ని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు.. అది వైరల్ అయ్యింది.. ఆ అమ్మాయి వెర్షన్ మీద పోస్టులు కూడా పెట్టాం …
Bharadwaja Rangavajhala………….. ‘శారద’లో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’లో ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ’ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. ‘చక్రవర్తి’ తొలి చిత్రం ‘మూగప్రేమ’లోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది. ‘ఈ సంజెలో.’..అంటూ …
Paresh Turlapati……. ………………….. తొక్కేయడం..కాస్ట్ కౌచింగ్.. ప్రోత్సాహం.. ఈ మూడూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.. అన్ని రంగాల్లో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ మూడు అనుభవాలను ఎదుర్కొనే ఉంటారు..అయితే మొదటి రెంటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మూడోది పాజిటివ్ లైన్ లో ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో మొదటి రెండు ప్రథమ స్థానాలను ఆక్రమిస్తున్నాయి.. …
Ravi Vanarasi ……………………. Discussions on Official Language భారతదేశ స్వాతంత్య్రం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్య్రం ద్వారా దేశంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. నాడు దేశాన్ని పరిపాలించడానికి, పౌరుల హక్కులను కాపాడటానికి ఒక పటిష్టమైన రాజ్యాంగం అత్యవసరమైంది. ఈ మహత్తర కార్యాన్ని నెరవేర్చడానికి ఏర్పాటైన రాజ్యాంగ …
MYSTICAL KASHMIR SUMMER SPECIAL TOUR ఉత్తర భారతంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి.కశ్మీర్ లోయలో ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అక్కడి కొండలు, పచ్చికభూములు,హిమాలయ పర్వతాలు, ప్రకృతి రమణీత మనల్నిమరో లోకంలోకి తీసుకెళతాయి. ఇంకా శ్రీనగర్ అందాలు, మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం, చుట్టూ ఎతైన కొండలు, పచ్చని పర్వతాల నడుమ …
Krishna Learned a lot from Vishwanath ……………. హీరో కృష్ణ, దర్శకుడు విశ్వనాధ్ ఆదుర్తి స్కూల్ నుంచి వచ్చినవారే. హీరో ఘట్టమనేని కృష్ణ కు ‘తేనెమనసులు’ సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం …
An attempt to highlight the caste system …………………………….. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా కంచె. 2015 లో ఈ చిత్రం విడుదలైంది.రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది. 1936 నాటి ప్రేమకథను ఇందులో …
The oldest temple ………………………. చ్చోట్టా నిక్కరా భగవతీ ఆలయం… ఈ భగవతీ ఆలయంలో కొలువైన అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి పూజలు చేస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. చ్చోట్టా నిక్కరా అనే ఊరిలో ఉన్న కారణంగా ‘చ్చోట్టానిక్కరా భగవతీ’ గా పిలుస్తారు. చ్చోట్టా …
error: Content is protected !!