కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

వర్గీస్ కురియన్ తో ఒక రోజు !

Taadi Prakash ………………………………………..  The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …

నటశేఖరుడి కృష్ణావతారం !

ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది.చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ‘వావ్’ …

నీటి యుద్ధాలు – ఫలించని జోస్యాలు!!

 భండారు శ్రీనివాసరావు………………………………..  “ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను ఆక్రమించుకోవడం కోసమో,ముడి చమురు వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ ఒకే ఒక కారణం ‘నీళ్ళు’. నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.” దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు …

పిచ్చుకలను ప్రేమిద్దాం ! (1)

ఒక చిత్రం…. వేయి భావాలను పలికిస్తుంది. ఒక చిత్రం… వేల ఊహలకు ఊపిరి పోస్తుంది. ఒక చిత్రం… కొన్ని వేల హృదయాలను తాకుతుంది. ఒక చిత్రం….. కొన్ని వేల మస్తకాలకు పదును పెడుతుంది. ఒక చిత్రం…… ప్రకృతి గురించి ఆలోచించమని ప్రాధేయపడుతుంది. ఒక చిత్రం…… ప్రకృతి లోని ప్రాణులను రక్షించమని వేడుకొంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలలో, ప్రకృతి లో మనతో …

ఏంటి? బుతిన్ ను డిక్కిలో తొంగోబెట్టాలా?

మాడా …… హలొ హలొ. రావు ……… హలొ హలొ బహుకాల దర్శనం. మాడా …… ఈ మధ్య బిగినెస్ ఏదీ తేవడం లేదని నసుగుతున్నారు  కదా .. మంచి ఆఫర్ వచ్చింది. రావు ……   ఆఫరా  ? చెప్పు చెప్పు .. అసలే పని లేక గోళ్లు గిల్లుకుంటున్నాం.  మాడా …… ఇపుడే అమెరికా …

ఏమిటీ కామదహనం ?

Festival of Colors…………………. మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు. రంగుల పండగ హోళీని  …

ఫోటో వెనుక కథ ఏమిటో ?

Unfulfilled dream …………….. వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్‌.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో  బుర్రకథ …

పూరీ,కాశీ, అయోధ్య సందర్శనకు స్పెషల్ ట్రైన్స్!

Special trains ……………………………. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది.. తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్ 18న …

కాశ్మీర్ ఫైల్స్ లో వాస్తవాలనే చూపారా ?

An acclaimed film …………………… కాశ్మీర్  ఫైల్స్ … 2022 లో దేశ వ్యాప్తంగా అందరి నోళ్ళలోనానిన సినిమా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు.  దీంతో ఈ మూవీ మరింత పాపులర్ అయింది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం …
error: Content is protected !!