కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ ద్వీపానికి వెళ్లి, రావడం ఓ అరుదైన అనుభవం !!

Ravi Vanarasi……………….. గాస్టిలుగచ్… ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం మెదులుతుంది. సముద్రంలోంచి పైకి లేచిన ఒక చిన్న ద్వీపం. దానిపై ఒక పురాతన హెర్మిటేజ్.. దాన్ని చేరుకోవడానికి సముద్రంపై నిర్మించన ఒక రాతి వంతెన.. ఇది చూడటానికి ఒక సినిమా సెట్టింగ్ లాగా కనిపిస్తుంది.. కానీ ప్రకృతి సృష్టించిన ఒక …

“ఝండా ఊంచా రహే హమారా” అన్నందుకు జైల్లో పెట్టారు !

Flag song  story ……………. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా ఆ గీతం వింటుంటే ఒళ్ళు పులకిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ దేశభక్తి ని రగిలిస్తూనే ఉంటుంది. అదే..’ఝండా ఊంచా రహే హమారా.. విజయీ విశ్వ తిరంగా ప్యారా..’ గీతం. కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉప్పొంగించిన ఆ గీతాన్ని రాసింది ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ …

వెయ్యేళ్ళనాటిది ఈ ధేనుపురీశ్వరాలయం !

Oldeset Temple ……………… ప్రపంచం మొత్తం A.Dలో ఉన్నప్పుడే 3Dలో శిల్పాలు చెక్కిన ఆధునికత మనది. వెయ్యేళ్ళ చరిత్ర గల ధేనుపురీశ్వర ఆలయం చెన్నై లోని మాడంబాకంలో ఉంది. చోళ రాజుల పాలనలో ధేనుపురీశ్వర ఆలయం నిర్మితమైంది. అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా తంజావూరులో అదే సమయంలో కట్టారు. ఈ ఆలయం అద్భుతమైన ద్రవిడ నిర్మాణ …

అరే ఓ సాంబా…యే బాత్ జాన్తా హై !!

Behind the scenes ……………………… దర్శకుడు రమేష్ సిప్పీ తీసిన షోలే (1975) సినిమా కథ కాపీ అని కొన్ని క్యారెక్టర్స్ ను ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారనే విమర్శలు ఉన్నప్పటికీ ఆ సినిమా సాధించిన విజయం అపూర్వమే. ఆ విజయం వెనుక కళాకారుల ,సాంకేతిక నిపుణుల కృషి ఉంది.ఆ స్థాయిలో మరే సినిమా ఇప్పటివరకు …

ప్రతినాయక పాత్రలంటే అంత మోజు ఎందుకో ?

Ntr Style is different ……….. రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో …

నారదుడు స్త్రీ గా ఎలా మారాడు ?

Power of Vishnu Maya……………………… త్రిలోక సంచారి నారదుడు ఎల్లవేళలా నారాయణ మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతుంటాడు. ఈయనను కలహ భోజనుడు అని కూడా అంటారు. నారద మహర్షి వాళ్ళకీ వీళ్ళకీ తగవులు పెట్టి … వాళ్ళు కలహించుకుంటూ ఉంటే చూసి ఈయన ఆనంద పడతాడని అంటారు. కానీ నిజానికి నారదునికి ఎవరిమీదా ఈర్ష్యాద్వేషాలు లేవు. …

అక్కడ రైలు ప్రయాణం ఉచితమే !!

Ramana Kontikarla………….. కనీస చార్జీలు లేకుండా …. టిక్కెట్ తీసుకోకుండా మనం ప్రయాణం చేయగలమా…?  బస్సెక్కినా, కారెక్కినా, ట్రైన్ ఎక్కినా, రిక్షా ఎక్కినా… ఎంతో కొంత సొమ్ము చెల్లించాల్సిందే.  లేకుంటే… ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లలేం. కానీ, ఇప్పటికీ భారతదేశంలో టిక్కెట్ లేకుండానే ప్యాసింజర్లు  ప్రయాణించే ఓ ఉచిత ట్రైన్ నడుస్తోంది. అది మీకు …

మామ మహదేవన్ స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala……………………. పాట క‌ట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేష‌న్ అర్ధం చేసుకోవాల .. డైర‌క్ట‌రుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు క‌విగారితో కూర్చోవాల..ఇక్క‌డే మ‌హ‌దేవ‌న్ ప్ర‌త్యేక‌త … ముందు క‌విగారిని రాసేయ‌మ‌నండి … అప్పుడే ట్యూను క‌డ‌దాం … అలా చేసిన‌ప్పుడే స‌ర‌స్ప‌తికి స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్టు అనేవారాయ‌న‌. …

నారికేళ పౌర్ణిమ అంటే ?

Shravana Pournami ………….. శ్రావణ మాసమంతా  పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. …
error: Content is protected !!