కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ravi Vanarasi…………………….. ఈ భూమిపై మనం కనుగొనని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని నిరూపించే ఒక అద్భుత దృశ్యం ఇది.చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక కొత్త సింక్‌హోల్ ను (భూమి లోపల ఏర్పడిన పెద్ద గొయ్యి , లేదా టియాన్‌కెంగ్ (“హెవెన్లీ పిట్”) పరిశోధకులు కనుగొన్నారు. ఈ గొయ్యి లోపల పెద్ద అడవి …
‘Coast Charm of Tamil Nadu’ IRCTC tour package …………………… ‘కోస్ట్ చార్మ్ ఆఫ్ తమిళనాడు’ పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ లో పుదుచ్చేరిలోని ఆరోవిల్” అరోబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్, చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం, పిచావరం మడ అడవులతో పాటు మహాబలిపురంలోని స్థానిక పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. …
Taadi Prakash ………………… Missing… Flashback…………………………………………… తన యింట్లో వార్తలు టైప్ చేసుకుంటున్న అమెరికన్ జర్నలిస్ట్‌ని చిలీ సైనికులు వచ్చి బలవంతంగా లాక్కుపోతారు. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు, సాక్షులు చెబుతున్న దాన్ని దర్శకుడు విజువల్‌గా ప్రెజెంట్ చేయడం మనల్ని వూపేస్తుంది. సాయుధ సైనికులు ట్రక్కుదిగడం, ఆ భారీ బూట్ల చప్పుడికి అక్కడున్న తెల్ల బాతుల గుంపు …
Taadi Prakash ………………… A COMPELLING FILM BY COSTA GAVRAS ………………………………………… గ్రీసు దేశానికి చెందిన ‘కాన్‌స్టాంటినో గౌరస్’ సినిమా దర్శకుడు. ‘కోస్టా గౌరస్’గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టా గౌరస్ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్ …
No power can stand before Hanuman………………………….. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటే… ఆ కాలాన్ని “ఏలిన నాటి శని”అంటారు. ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది. ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం వచ్చింది.వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర …
Ricchest Routine Revenge Story …………………………. కూలీ ..ఇదొక రొటీన్ రివెంజ్ స్టోరీ.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అభిమానులను అలరించేలా సినిమాతీయడానికి ప్రయత్నించారు. కథలో చెప్పుకోదగిన కొత్త దనం చూపలేకపోయారు.కథపై మరింత కసరత్తు చేయాల్సింది.కొన్ని సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లారే కానీ వాటికి లింకులు సరిగ్గా లేవు ..లాజిక్ లేని సన్నివేశాలెన్నో ఉన్నాయి. అక్కడక్కడా ఒకటి అరా …
Anyone in anything can be replaced with someone else….. ఒక సిస్టమ్, ఆర్గనైజేషన్, రిలేషన్‌షిప్ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా మంది అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో …
Mani Bhushan……………… పూరే పచాస్ హజార్. ఈ మూడు పదాలే 3 గం. 18 ని.ల షోలే సినిమాలో Mac Mohan డైలాగ్. పేజీలకొద్ది డయిలాగ్లు చెప్పిన హేమ మాలిని, ధర్మేంద్ర, అమితాబ్ తదితరుల కంటే మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. షోలే సినిమాలో ‘అరే ఓ సాంబ’ అంటే, ఒక బండరాయి మీద కూర్చున్న బక్క …
Still a mystery………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీ నదాలు, పర్వతాలు ఉన్నాయి. …
error: Content is protected !!