కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ సరస్సు మిస్టరీ ఏమిటో ?

Oldest Lake…………………………. ప్రపంచంలో ఉన్న పురాతన సరస్సులలో జార్జ్ సరస్సు ఒకటి.ఈ సరస్సులో నీరు అపుడపుడు మాయమైపోతుందని అంటారు. ఈ విచిత్ర వైనం పై పరిశోధనలు జరుగుతున్నాయి.. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు ఈశాన్యంగా 40 కిమీ దూరంలో ఉన్న ఫెడరల్ హైవే సమీపంలో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సులో నీరు రాత్రిపూట ఒడ్డు నుండి ఒక …

అనితర సాధ్యం… ఆమె మార్గం !!

Walks with the aim of conserving rivers…… పై ఫొటోలో కనిపించే మహిళ పేరు  షిప్రా పాఠక్… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షిప్రా కు నదులు అంటే ఇష్టం. వాటి పరిరక్షణ అంటే ప్రాణం. నదుల వెంబడి ఉన్న ప్రాంతాలలో నివసించే ప్రజలను కాలుష్యం నుండి రక్షించడం .. నదుల ఆక్రమణల గురించి ప్రజలకు అవగాహన …

పితృస్వామ్యసమాజంపై తిరుగుబాటు బావుటా !!

Priyadarshini Krishna……….. An excellent novel………………………… నాకు ఎంతెంతో నచ్చిన పుస్తకం. అందరూ చదవాల్సిన పుస్తకం.. మేటి కన్నడ రచయిత్రి అనుపమ నిరంజన్ రాసిన ‘మాధవి’ అత్యద్భుతమైన నవల. ఇది మహాభారతం లోని కథల్లోని ఒక అత్యద్భుత వ్యక్తిత్వం కలిగి సమస్త పురుషాధిక్య, రాచరిక సమాజాన్ని ప్రశ్నించిన స్త్రీ గాధ. దీనిని తెలుగులోకి కళ్యాణి నీలారంభం …

డీఎంకే మూల పురుషుడు ఈయనే!!

Bharadwaja Rangavajhala …………………………… He was the first politician to use cinema for party campaign……. కాంచీపురానికి చెందిన అన్నాదురై నేత కుటుంబం నుంచీ వచ్చిన వ్యక్తి. తమిళ నాడులో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెరియార్ ఉద్యమాలకు ప్రభావితుడై నాస్తికుడుగా మారి’ ద్రవిడ కళగం’లో చేరారు అన్నా.పెరియార్ వెంటే జస్టిస్ పార్టీలోనూ, …

రాజ్యసభకు సోనియా .. ఆమె కాదంటే  ప్రియాంక !!

Rajya sabha elections…………………………….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా ప్రస్తుతం రాయబరేలీ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ సోనియా కాదంటే  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి ఎన్నిక కావచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క …

‘నోలంబుల రణస్థలం చోళెమర్రి’ !!

The famous Battle of Soremady ………………………….. మడకశిర సమీపం లోని హెంజేరు (హేమావతి) రాజధానిగా పాలించిన నోలంబ పల్లవులు-చిక్కబళ్ళాపురం వద్ద గల నంది కేంద్రంగా రాజ్య పాలన చేసిన బాణరాజుల మధ్య జరిగిన ఘోర యుద్ధ ప్రదేశాన్నిపెనుకొండ సమీపంలోని చోళెమర్రిగా గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. నోలంబ పల్లవుల రాజ్యం, శిల్పకళాచాతుర్యం, సంస్కృతి తదితర …

ఆయనకు వీరాభిమానులు ఎందరో ?

Gr Maharshi  ……………………………… నిజ జీవితంలో కృష్ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నేనెపుడు చూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేదు. కానీ ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న అనుబంధం ఒక జీవిత కాలం. నాకు గుర్తుండి మొద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట చూసింది విచిత్ర కుటుంబంలో. ఆవేశంతో ప్ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తివాన్ని తంతూ వుంటాడు. న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చేశాడు. ఫైట్స్ కోస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మే సినిమాలు చూసే బాల్యం. NTR క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్తి యుద్ధ వీరుడే కానీ, కొన్ని సినిమాల్లో మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తుడిగా మారిపోతాడు. …

ఆకట్టుకునే ‘దొంగాట’ !

Impressive movie……………………………. దొంగాట …. ఈ సినిమా కూడా పోలీస్ వ్యవస్థలోని లొసుగులు …కేసులు కట్టే విధానాలు, చోరీ సొత్తు రికవరీ ఎలా చేస్తారు ? దొంగలతో పోలీసులు ప్రవర్తన ఎలా ఉంటుంది ? మధ్య తరగతి కుటుంబీకులు కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బందులు పడతారో ? కళ్ళకు కట్టినట్టు చూపుతుంది.  కుటుంబ సమేతంగా చూడదగిన …

నువ్వే నువ్వమ్మా…నీ సరి ఎవరమ్మా.!!

Bharadwaja Rangavajhala……….. Unmatched Nightingale of India… ఏ పాటైనా పాడేయడమే కాదు…ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను.పేరు వాణీ జయరామ్. అమృతగానమది ….. అమితానందపు ఎద సడి …. తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన పూజ చిత్రాలకు …
error: Content is protected !!