కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala……… Never left the tradition. డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు.వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు ‘చిల్లరదేవుళ్లు’ నవలను సినిమాగా తీసీ అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు.పైన మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు …
Why did those two friends separate?………….. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎంజీఆర్.. కరుణానిధి ఇద్దరూ స్నేహితులే. ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం పెరిగింది. ఈ ఇద్దరికీ చెడటానికి జయలలిత కారణమనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇద్దరికీ అన్నాదురై రాజకీయ గురువు. ఆయన …
Is there no protection in prisons?…………………………. నాగరిక సమాజంలో మహిళలపై ..బాలికలపై లైంగిక దోపిడీ జరగడం సర్వసాధారణమై పోయింది.బయట ప్రపంచంలో అంటే రక్షణ లేదని అనుకోవచ్చు. చివరికి పోలీసు పహారాలో ఉన్న కారాగారాల్లో ఉన్న మహిళా ఖైదీలపై కూడా లైంగిక దోపిడీ జరుగుతోంది. ఎంత ఘోరమైన దుస్థితి ? పోలీసు వ్యవస్థ రక్షణలో …
Soon insulin woes will be over……….……………………… మధుమేహం.. అదేనండీ షుగర్ వ్యాధి.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం కోట్ల మందిని వేధిస్తున్నది. అనారోగ్య కరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా ఎందరో షుగర్ బారిన పడుతున్నారు. కొందరు తల్లిదండ్రుల నుండి సంక్రమించిన షుగర్ వ్యాధితో ఇబ్బందిపడుతుంటారు.మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ …
Jayanthi Chandrasekhararao…………………… ‘కన్యాశుల్కం’ నాటకంలో ఉపయోగించిన తిట్లు కాలక్రమంలో మరుగున పడిపోయాయి .. ఆ తిట్లకు విశేష అర్ధాలున్నాయి .. వాటి విషయం ఏమిటో చూద్దాం. *“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! ‘సప్తవెధవ’ అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ …
Hijra weddings in a different way……………………… మనకు ప్రతిరోజు బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లలో, షాపుల వద్ద హిజ్రాలు కనిపిస్తుంటారు. అలా వారిని చూసినప్పుడు కొంతమంది ఈసడించుకుంటారు.మరికొందరు అసహ్యించుకుంటారు.కొందరైతే వారికి దూరంగా ఉంటారు. అలాంటి హిజ్రాల లో తెలివైనవారు ఎందరో ఉన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారు. హిజ్రాల …
Special Trains to Ayodhya…………………. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు బాల రాముడిని దర్శించుకునేందుకు తహతహలాడుతున్నారు. బాల రాముని దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అయోధ్యలో సందడి నెలకొన్నది. ఈ క్రమంలోనే భారత రైల్వే సైతం కీలక నిర్ణయం తీసుకుంది. …
Bharadwaja Rangavajhala…….. Tamil politics has taught us many things? ……………………. ఎమ్జీఆర్ మరణించిన సమయంలో జయలలితను పార్టీ నాయకులు తీవ్రంగా అవమానించారు. ఎమ్జీఆర్ పార్దివదేహాన్ని తీసుకువెడుతున్న వాహనం నుంచీ దించేయడంతో సహా అనేక విధాలుగా ఆమెను పార్టీకి.. ఎమ్జీఆర్ వారసత్వానికీ దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నమే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్జీఆర్ …
Bharadwaja Rangavajhala………………… Does politics separate friends?…………………………… అన్నాదురై చేతుల మీదుగా సినిమా రంగ ప్రవేశం చేసి కథకుడుగా మాటల రచయితగా తనదైన ముద్ర వేసిన నాయకుడు కరుణానిధి. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. పద్నాలుగో ఏట జస్టిస్ పార్టీ నాయకుల ఉపన్యాసాలు విని ప్రభావితుడై ఆ పార్టీ దిశగా తన నడక ప్రారంభించారు. అలా …
error: Content is protected !!