కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Sadiq Ali………………. ప్రపంచానికి చాలా విషయాల్లో పాఠాలు నేర్పింది మన భారతీయులే.ఒకటేమిటి అనేకానేక విషయాల్లో మనవాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యారు. ముఖ్యంగా గణితం,ఖగోళం,శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పూర్వులు అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు. మనదేశంపై పలుమార్లు దాడులు చేసిన మ్లేచ్చులు,ప్రాచ్యులు మన విజ్ఞానాన్ని కొల్లగోట్టుకుపోయారు. తర్వాత అదేదో వాళ్లే కనుగొన్నట్లు ప్రపంచాన్ని మభ్యపెట్టారు. పాశ్చాత్య మాయలో …
Subramanyam Dogiparthi …………………………. Mass entertainer అక్కినేనికి దసరాబుల్లోడు లాగా,ఎన్టీఆర్ కు అడవిరాముడు లాగా, శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass ఎంటర్టైనర్. శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్. ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది.ఆడిందంతా 1976 లోనే …
A train that shows the beauty of nature ….. స్విట్జర్లాండ్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి గాంచిన దేశం. ఆ అద్భుతాలను,ప్రకృతి అందాలను దగ్గరగా వీక్షించడానికి, ఆస్వాదించడానికి ‘గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్’ రైలులో ప్రయాణించాలి. ఈ రైలు ప్రయాణించే మార్గాలలో చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోతైన లోయలు, మెరిసే సరస్సులు కనువిందు చేస్తాయి. …
Terror attacks……………….. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాను ఒక దశలో వణికించారు. సరిగ్గా 24 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న జరిగిన దాడులతో అమెరికా బెంబేలెత్తి పోయింది. ఈ దాడులను అమెరికా ఊహించలేదు. ఒసామా బిన్ లాడెన్ చేయించిన ఈ దాడులనే ‘టెర్రర్ అటాక్స్’ అని కూడా అంటారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా …
An actor who mesmerizes with extraordinary performance………………. రెండు తరాల ప్రేక్షకులను తన అసాధారణమైన నటనతో మెస్మరైజ్ చేసిన నటుడు నాగభూషణం. ఆయన గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు. ఏ డైలాగు నైనా అలవోకగా చెప్పి చప్పట్లు కొట్టించుకున్న సత్తా ఆయనది. కామెడీ, విలనీ.. పొలిటికల్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే …
Bhandaru Srinivas Rao ……………………… Bhagavad Gita record release program అమర గాయకుడు ఘంటసాల పాడిన భగవద్గీత రికార్డు విడుదల కార్యక్రమం ..ఘంటసాల కన్నుమూశాక బెజవాడలో జరిగింది.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ , విశ్వనాథ సత్యనారాయణ గారు పాల్గొన్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము” …
The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై 52 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …
Sadiq Ali ……………………………………………… ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ …
Sadiq Ali ……………………… ‘శిలల పై శిల్పాలు చెక్కినారూ ‘ పాట గుర్తుంది కదూ. శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న దేవుని గుట్ట …
error: Content is protected !!