కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
The landmarks are alive…………….. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో బౌద్ధ మతం విలసిల్లింది. ఇప్పటికి ఆ ఆనవాళ్లు సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో చందవరం, మోటుపల్లి, కనపర్తి వంటి ప్రదేశాల్లో బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి.చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలో ఇక్కడ ఆరామాలు …
Thopudu bandi Sadiq ……… నా హిమాలయ యాత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రిషికేశ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండకోనల్లో నీలకంఠాలయం వుంటుంది. అక్కడ ఆయన దర్శనం చేసుకున్నాక పార్వతీ మాత మందిరం చూడాలనే కోరికను అణుచుకోవటం కొంచెం కష్టమే. కానీ ఆ మందిరం వరకు వెళ్ళటం ఇంకా కష్టం.కష్టాన్ని ఇష్టంగా …
Bharadwaja Rangavajhala …………………….. Dance movements ……………………………………. 1972-73 ప్రాంతాల్లో … మన ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమాంబరధరరావు గారి ‘ఇంటిదొంగలు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణంరాజు హీరో. జమున హీరోయిన్. ఇద్దరి మీద ‘కొండమీద వెండివాన’ పాట…ఊటీ లో షూటింగ్ నడుస్తోంది… తంగప్ప అనే నృత్యదర్శకుడి పర్యవేక్ష చిత్రీకరణలో నడుస్తోంది.తంగప్ప దగ్గర అసిస్టెంట్ గా …
Thopudu bandi Sadiq………….. ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి …
Nehru’s successors in BJP ………………………….. పై ఫోటో 1982 నాటిది. ఇందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ అంటే దివంగత సంజయ్ గాంధీ భార్య.ఆమె కుమారుడు వరుణ్ గాంధీ. 2024 .. లోకసభ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ …
Bharadwaja Rangavajhala …… అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ‘ఏ రాగమో ఇది ఏ తాళమో’ అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారు గానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా …
Who is in favor of India? ………………… మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ …
సుదర్శన్ టి …………………………… ………. A great man ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు. కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది. అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో …
Thopudu bandi Sadiq …………. ఉత్తుంగ హిమశిఖరాల పైన ఘనీభవించిన మంచు క్రమంగా కరిగి వందల అడుగుల లోతుల్లోని లోయల్లోకి జారుతుంటే అదో అద్భుత జలపాతం అవుతుంది.అలాంటి మహోధృత జలపాతం ఎదురుగా నిల్చొని రెండు చేతులూ చాచి ఆవాహన చేసుకుంటే పంచభూతాలు నీ ఆత్మను తట్టి లేపుతాయి.అలాంటి అనుభవం,అనుభూతి నాకు బిర్తి జలపాతం ఎదుట నిల్చున్నప్పుడు …
error: Content is protected !!