అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
What is death?………….. ‘ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?’యక్షుడు ఒక ప్రశ్న వేసాడు . ‘నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?’ బదులిస్తాడు యుధిష్ఠిరుడు. ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే …
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
The structure is still a mystery….. పై ఫొటోలో కనిపించేది భూటాన్ లో ఉన్న ఒక బౌద్ధ మఠం.దీన్ని పారో తక్త్సంగ్ మఠం అంటారు. భూటాన్ లో సందర్శించదగిన ప్రదేశాల్లో ఇదొకటి. నిటారుగా ఉన్న కొండపై నిర్మించిన బౌద్ధ మఠం వెనుక జానపద కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. 8వ శతాబ్దంలో ‘గురు పద్మసంభవ’ …
Her ascetic farce ……………… మమతా కులకర్ణి .. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్. ఇపుడు సన్యాసిని లేదా సాధ్వి..రేపు ??? కొద్దిరోజుల క్రితం సన్యాసం పుచ్చుకుని ఆమె ‘సాధ్వి’ అయ్యారు. శ్రీ యమై మమతా నంద్ గిరి గా మారిపోయారు ఆపై మహామండలేశ్వర్ (ఆధ్యాత్మిక అధిపతి)గా కూడా బిరుదు పొందారు. సహజంగా ఉన్నత సాధువులకు మఠాలపై …
Bharadwaja Rangavajhala……….. బాపుగారి సినిమాలు చూసేవారికి బాబా అజ్మీ అనే పేరు బాగా పరిచయమే. రాజాధిరాజు, వంశవృక్షం, త్యాగయ్య, రాధా కళ్యాణం, కృష్ణావతారం సినిమాలకు బాబాయే కెమేరా సారధి.ఈ బాబా అజ్మీ అనే కుర్రాడు ప్రముఖ కవి కైఫీ అజ్మీ కుమారుడు. నటి షబ్నా అజ్మీ తమ్ముడు. బాబాకి తండ్రిలా కవిత్వం రాయడం మీద ఇంట్రస్టు …
The life style of the saints is austere………. సాధువుల జీవన శైలి కఠినంగా ఉంటుంది. భవబంధాలు వదులుకుని సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ నిరంతర దీక్షలో ఉంటారు. సాధువులకు ఆహార నియమాలు ఏమీలేవు. పరిమితంగా ఆహారం స్వీకరిస్తారు. వీరంతా యోగ సాధన చేస్తారు.హిమాలయాల్లో ఉన్నవారంతా సిద్ధ పురుషులని చెప్పలేం కానీ కొందరు సిద్ధ పురుషులు మాత్రం …
famous for tantric rituals ……………………….. మనదేశంలో తాంత్రిక ఆలయాలలో ‘తారాపీఠ్’ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. …
Subramanyam Dogiparthi ……………………….. యువతరాన్ని మాత్రమే కాదు జనాల్నికూడా కదిలించిన సినిమా ఇది. కమ్యూనిస్ట్ పార్టీ నేపధ్యం నుండి వచ్చిన మాదాల రంగారావు నటించి, నిర్మించిన సినిమా ఇది. విప్లవ కథా చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. ఇలాంటి విప్లవ భావాలతో, పీడిత ప్రజల ఊరుమ్మడి బతుకుల మీద అంతకు ముందు కూడా చాలా సినిమాలు …
Bharadwaja Rangavajhala …. కాశీనాథుని విశ్వనాథ్ …ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’ నుంచీ ఒక నిబంధనలా …సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి …
error: Content is protected !!